AP: పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత.. మిథున్‌రెడ్డిపై రాళ్ల దాడి.!
చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ ఎంపీ రెడప్ప ఇంటికి వచ్చిన ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు రాళ్ల దాడికి యత్నించారు. దాడిలో 15 కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. కార్యకర్తలు రాళ్ల దాడి ఆపకపోవడంతో పోలీసులు వారిపై లాఠీఛార్జి చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Richest-temples-in-india-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/tpt-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/girl-1-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Minister-Roja-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/leo.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/nitin-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-5-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-16-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-23-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ttd-1-1-jpg.webp)