ఆంధ్రప్రదేశ్ Seediri Appalaraju: ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నారు: సీదిరి అప్పలరాజు పొత్తుల కోసం పాకులాడటమే ప్రతిపక్షాల పని అంటూ విమర్శలు గుప్పించారు మంత్రి సీదిరి అప్పలరాజు. ఓటమి భయంతోనే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారన్నారు. గత ఎన్నికల్లో కంటే ఈసారి ఎన్నికల్లో వైసీపీకి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP: వైసీపీ వైస్ ఎంపీపీపై దుండగుల దాడి..! శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం వైసీపీ వైస్ ఎంపీపీ జరుగుళ్ల శంకర్‌పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఎమ్మెల్యే గొర్లె కిరణ్, ఎంపీపీ మొదలవలస చిరంజీవి తనను మట్టు పెట్టేందుకు యత్నించారంటున్నారు శంకర్. ఈ ఘటనలో ఆయన తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. By Jyoshna Sappogula 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mood Of The Nation Survey: ఆంధ్రాలో ఈ సారి టీడీపీనే గెలుస్తుంది-మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీదే విజయం అని చెబుతోంది మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టు డే సర్వే. ఈ సారి అన్ని అడ్వాంటేజీలు చంద్రబాబుకే ఉన్నాయని చెబుతోంది. ఆంధ్రాలోని 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ-17, వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు 8 సీట్లు గెలవనునట్లు అంచనా వేసింది. By Manogna alamuru 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రూ.2.86 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. కీ పాయింట్స్ వివరాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో.. 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి రూ.2,86,389 కోట్లుగా అంచనాతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. రూ.2,20,110 కోట్ల రెవెన్యూ ఆదాయం, రూ.30,530 కోట్ల మూలధన వ్యయంతో పద్దును ప్రతిపాదించారు. By B Aravind 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
శ్రీకాకుళం TDP Ravikumar: మంత్రి ధర్మానకు కూన రవికుమార్ సవాల్.! మంత్రి ధర్మానపై మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ విమర్శలు గుప్పించారు. పేరులో ధర్మాన పెట్టుకొని అన్నీ అధర్మాలే మాట్లాడుతున్నారన్నారు. కమీషన్ల కోసం గత ప్రభుత్వం పనిచేసిందో లేదంటే వైసీపీ పనిచేసిందో తేల్చుకోవడానికి చర్చకు రావాలని సవాల్ విసిరారు. By Jyoshna Sappogula 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Inter Exam :ఇంటర్ విద్యార్థులకు అలర్ట్..పరీక్ష వాయిదా! ఏపీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో భాగమైన పర్యావరణ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఇంటర్ విద్యామండలి పేర్కొంది. శనివారం (ఫిబ్రవరి 3) న జరగాల్సిన పరీక్షను ఫిబ్రవరి 23 (శుక్రవారం) కి మార్చినట్లు ఇంటర్ విద్యామండలి ప్రకటించింది. By Bhavana 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఇంజినీర్ రామకృష్ణ ఆత్మహత్య.. వాళ్లే కారణమా..! శ్రీకాకుళం జిల్లా రాజాంలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో రామకృష్ణ అనే సైట్ ఇంజినీర్ కార్యాలయ ప్రాంగణలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఈ, డీఈ ఉన్నతాధికారుల వేధింపుల వల్లే రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. By B Aravind 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP-JSP: సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు - పవన్ కసరత్తు టీడీపీ - జనసేన ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై త్వరలోనే మరోసారి చంద్రబాబు - పవన్ భేటీ అవుతారని సమాచారం. By Jyoshna Sappogula 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఫిబ్రవరి 6 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు? ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి రెండో వారంలో మొదులుకాబోతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 6 నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి, ఈ సమావేశాలను 4 రోజుల నుంచి 5 రోజుల పాటు కొనసాగించాలని జగన్ సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. By srinivas 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn