ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: టమోటాకి ,పొటాటొకి తేడా తెలియని ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతోందని, కనీసం పొటాటోకి టామాటా తేడా తెలియని వ్యక్తి మనల్ని పాలిస్తున్నాడు. అతి త్వరలోనే టీడీపీ ప్రభుత్వం వస్తుందని బాబూ తిరువూరులో జరిగిన బహిరంగ సభలో తెలిపారు. By Bhavana 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: వైసీపీ థర్డ్ లిస్ట్.. టెన్షన్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు! వైసీపీలో అభ్యర్థుల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. మూడో లిస్ట్ పై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు టికెట్ కోసం సీఎం కార్యాలయానికి వెళ్తున్నారు. తమ టికెట్ ఏమైనా కట్ అవుతుందా? అన్న టెన్షన్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో వ్యక్తం అవుతోంది. By V.J Reddy 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident : అర్థరాత్రి ఘోరరోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్సీ కారుకు యాక్సిడెంట్..పీఏ మృతి..!! ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ పీఏ అక్కడిక్కడే మరణించారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. By Bhoomi 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh Politics : వైసీపీలో సీటు దక్కని 11మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేయనున్నారు? వైపీసీలో ఇన్‌ఛార్జ్‌ల నియామకం కలకలం రేపుతోంది. ఫస్ట్, సెకండ్ లిస్ట్‌లలో సీటు రాని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తారని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చాలా మంది వేరే పార్టీల్లోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తోంది. By Manogna alamuru 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSRCP Second List: వైసీపీ సెకండ్ లిస్ట్ విడుదల.. అభ్యర్థులు వీరే.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో అధికార వైఎస్ఆర్సీపీ తన సెకండ్ లిస్ట్ అభ్యర్థుల వివరాలను వెల్లడించింది. మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ సెకండ్ లిస్ట్‌ను విడుదల చేశారు. By Shiva.K 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: నెల్లూరు ఎంపీ టికెట్ పంచాయితీకి జగన్ చెక్.. నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి అభ్యర్థులు వీరే! సీఎం జగన్ తో చర్చలు జరిపిన తర్వాత నెల్లూరు ఎంపీగా పోటీ చేయడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓకే చెప్పినట్లు సమాచారం. నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్, కావలి నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఉదయగిరి నుంచి మేకపాటి కుటుంబీకులు పోటీ చేస్తారని సీఎం జగన్ ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. By Nikhil 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: విధుల్లో చేరాలి..అంగన్వాడిలకు జగన్ అల్టిమేటం..లేదంటే..? అంగన్ వాడిలకు ఏపీ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఈ నెల 5లోగా విధుల్లో చేరాలని ఆదేశాలు ఇచ్చింది. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. అంగన్వాడీల సమ్మె కారణంగా బాలింతలు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. By Jyoshna Sappogula 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: మా టికెట్ అడగొద్దు ప్లీజ్.. పవన్, నాగబాబు చుట్టూ టీడీపీ నేతల ప్రదక్షిణలు! టీడీపీ, జనసేన పొత్తు ఫిక్స్ కావడంతో తమ టికెట్ ఎక్కడ పోతుందోనని అనుమానం ఉన్న టీడీపీ నేతలు పవన్, నాగబాబు చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. పొత్తుల్లో తమ టికెట్ అడగొద్దని వారు రిక్వెస్ట్ చేస్తున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. By Nikhil 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: జానీ గూటికి జానీ మాస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని పాపులర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన పార్టీ అభ్యర్థిగా నెల్లూరు టికెట్ రేసులో ఉన్నారా ? ప్రస్తుతం జానీ మాస్టర్ అంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. By Nedunuri Srinivas 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn