ఆంధ్రప్రదేశ్ Nellore: నెల్లూరు జిల్లాలో తారాస్థాయికి చేరిన వైసీపీ వర్గ పోరు.! నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం వైసీపీ వర్గపోరు వ్యక్తిగతదాడుల వరకు దారితీసింది. వైసిపి కేడర్ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య వ్యతిరేకవర్గమైన రాకేష్ రెడ్డిపై సత్యనారాయణ రెడ్డి అనుచరులు దాడికి తెగబడ్డంతో నేరుగా వైసీపీ అధిష్టానం కల్పించుకుని సద్దుమనిగేలా చర్యలు తీసుకుంది. By Jyoshna Sappogula 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో మళ్లీ దంచికొట్టనున్న వానలు.. వాతావరణశాఖ బిగ్ అలర్ట్ నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న రెండు రోజుల్లో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. By srinivas 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nellore: కూలీలుగా మారిన ఎస్సీ హాస్టల్ బాలిక విద్యార్థులు.! నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఎస్సీ బాలికల హాస్టల్ లో విద్యార్థులు కూలీలుగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. హాస్టల్ కు సంబంధించిన వస్తు సామాగ్రిలను బాలికల చేత మోయించడం వివాదాస్పదంగా మారింది.. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. By Jyoshna Sappogula 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీ శిశు సంక్షేమ శాఖలో జాబ్స్.. ఈ రెండు అర్హతలుంటే చాలు నెల్లూరు జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం కాంట్రక్ట్ విధానం ప్రతిపాదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనుండగా డిగ్రీ, పీజీతోపాటు సంబంధిత శాఖలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. అప్లికేషన్ కు డిసెంబర్ 23 లాస్ట్ డేట్. By srinivas 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Narayana: ఒక్కఛాన్స్ అని రాష్ట్రాన్ని శూన్యంలోకి నెట్టేశారు: నారాయణ ఒక్కఛాన్స్ అని అబద్దాలు చెప్పి అధికారం చేపట్టిన వైసీపీ సర్కార్ ఆంధ్రరాష్ట్రాన్ని శూన్యంలోకి నెట్టేసిందని మాజీ మంత్రి పొంగూరు నారాయణ మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు తధ్యం అని ధీమ వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Somi reddy: విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే మైన్స్ కుంభకోణం..సోమిరెడ్డి షాకింగ్ కామెంట్స్.! వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే మైన్స్ కుంభకోణం జరుగుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ దానికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టారు . By Jyoshna Sappogula 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రేపు స్కూళ్లకు సెలవు.. ఏ జిల్లాల్లో అంటే మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్ కారణంగా మరోసారి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో సెలవులు ఇస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. By srinivas 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు షాక్.. తుఫాన్ నేపథ్యంలో 305 రైళ్లు రద్దు.. లిస్ట్ ఇదే! మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఇప్పుడు రైల్వే శాఖ మీద కూడా పడింది. ఈ క్రమంలోనే రైల్వే అధికారులు 305 రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు అధికారులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ విషయం గురించి ప్రయాణికులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. By Bhavana 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Michaung: బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన ‘మిచౌంగ్'! ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తున్న మిచౌంగ్ తుఫాన్ బాపట్ల వద్ద తీరాన్ని తాకిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరి కాసేపట్లో తీరం దాటుతుందని అధికారులు వివరించారు. సాయంత్రానికి తుఫాన్ బలహీనపడుతుందని తెలిపారు. By Bhavana 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn