ఆంధ్రప్రదేశ్ AP: జనసేన జోనల్ కమిటీలు ఏర్పాటు.. ఎవరెవరున్నారంటే! 2024 ఏపీ ఎన్నికల్లో తమ సభల నిర్వహణ సజావుగా సాగేందుకు జనసేన పార్టీ ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసింది. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ 1, 2 జోన్లుగా ఈ కమిటీలు ఉండనుండగా.. కన్వీనర్లు, కో కన్వీనర్ల లిస్ట్ తాజాగా విడుదల చేసింది. By srinivas 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sankranti Holidays: సంక్రాంతి సెలవులు పొడిగింపు విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సెలవులను పొడిగించింది. ఈ నెల 22న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం సంక్రాంతి సెలవులు పొడిగించడం ఇది రెండోసారి. తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. By V.J Reddy 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Fourth List: నాల్గవ జాబితా మీద వైసీపీ కసరత్తులు...ఇవాళో, రేపో విడుదల ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు అభ్యర్ధుల లిస్ట్‌లను రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటికే మూడు అభ్యర్ధుల లిస్ట్‌ను విడుదల చేసిన వైసీపీ నాల్గవ దాని మీద కసరత్తులు చేస్తోంది. ఈరోజు లేదా రేపు దీన్ని విడుదల చేసే అవకాశం ఉంది. By Manogna alamuru 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: ఇంత నీచమైన దొంగ ఎన్నికల ప్రయత్నాలు చూడలేదు..వైసీపీపై చంద్రబాబు ఫైర్ చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పులివర్తి నానీని చంద్రబాబు పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో దొంగ ఓట్లకు తెరతీసింది వైసీపీనే అని ఆరోపించారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత నీచమైన దొంగ ఎన్నికల ప్రయత్నాలు తానేప్పుడు చూడలేదని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Karimnagar: నిలిచిపోయిన పందెం కోడి వేలం..ఎందుకంటే! .కరీంనగర్ -సిరిసిల్ల బస్ లో దొరికిన పందెం కోడి మేటర్ గత నాలుగు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. వేలం పాటలో ఎవరికి దక్కుతుందో అనుకున్న పందెం కోడి కాస్తా బ్లూ క్రాస్ అధికారుల చెంతకు చేరింది. దీంతో కథ సుఖాంతం అయ్యింది By Bhavana 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Karimnagar: పందెం కోడి వేలానికి ముందు బిగ్ ట్విస్ట్.. కోడి నాదే అంటున్న మహేష్ మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన పందెం కోడి వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ రోజు కోడి వేలంపాట మొదలుపెట్టేందుకు సిద్ధమైన ఆర్టీసీ అధికారులకు నెల్లూరుకు చెందిన మహేష్ అనే వ్యక్తి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. కోడి తనదేనని ఆధారాలతో ముందుకొచ్చాడు. By srinivas 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ayodhya Ram Mandir: అయోధ్యకు వెళ్ళేందుకు తెలుగు వారికోసం రెండు ప్రత్యేక రైళ్ళు జనవరి 22న జరిగే రామలల్లా ప్రతిష్టాపన కోసం దేశం అంతా ఆతృతగా ఎదురుచూస్తోంది. దీనికోసం శరవేగంగా ఏర్పాట్లు జరిపోతున్నాయి. సంక్రాంతి రోజున మొదలయ్యే ఉత్పవాలు పదిరోజుల పాటూ కొనసాగనున్నాయి. ఇక ఈ క్రమంలో తెలుగురాష్ట్రాల వాళ్ళ కోసం రెండు రైళ్ళు అయోధ్యకు వెళ్ళనున్నాయి. By Manogna alamuru 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Voters: ఏపీ ఓటర్లు @4.07 కోట్లు.. 22న తుది జాబితా! ఏపీలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా ప్రచురణ జరుగుతుందని తెలిపారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. By V.J Reddy 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sankranthi Fest: సంక్రాంతి పండక్కి మరో 6 ప్రత్యేక రైళ్లు.. రూట్ల వివరాలు ఇవే.. సంక్రాతి పండుగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో ఆరు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, కాకినాడ, తిరుపతి నగరాల్లో ఈ రైళ్ల సర్వీసులు అందించనుంది. By B Aravind 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn