ఆంధ్రప్రదేశ్ CM Jagan : చంద్రబాబు విలన్ .. సిద్ధం సభలో రెచ్చిపోయిన సీఎం జగన్ రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారని అన్నారు సీఎం జగన్. ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరిగానే కనిపిస్తాడని.. కానీ నిజం ఏంటంటే..కోట్ల మంది హృదయాల్లో జగన్ ఉన్నాడని పేర్కొన్నారు. By V.J Reddy 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ గూడూరులో గుట్టలుగా నోట్ల కట్టలు.. రూ. 5 కోట్లు సీజ్ చేసిన పోలీసులు నెల్లూరు జిల్లా గూడూరులో గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడడం కలకలం రేపుతోంది. గూడూరు పరిసర ప్రాంతాలలో అనధికారికంగా వివిధ వాహనాల్లో తరలిస్తున్న రూ. 5 కోట్ల 12 లక్షల 91 వేల నగదును పోలీసులు సీజ్ చేశారు. By Naren Kumar 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..అటవీశాఖలో 689 ఉద్యోగాలు..పూర్తి వివరాలివే..!! నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు రెడీ అయ్యింది ఏపీ సర్కార్. 6,100టీచర్ పోస్టుల భర్తీతోపాటు అటవీశాఖలో ఉన్న 689పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్లతోపాటు పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. By Bhoomi 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: ఘనంగా టీడీపీ బీసీ గర్జన మినీ మహాసభలు.! ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో జయహో తెలుగుదేశం బీసీ గర్జన మినీ మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ..వైసీపీ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. టీడీపీ గెలుపు కోసం బీసీలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. By Jyoshna Sappogula 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC : ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్! ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 240 పోస్టులను భర్తీ చేసేందుకు గానూ ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసినట్లు అధికారులు వివరించారు. బోటనీ, కామర్స్ , కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఖాళీలకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. By Bhavana 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Rebel MLA's : హైకోర్టుకు ఆ నలుగురు ఎమ్మెల్యేలు..! స్పీకర్ జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ లు వేశారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. పార్టీ మార్పుపై వివరణకు కొంత సమయం కావాలని ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. By Jyoshna Sappogula 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap: ముద్దులు, గుద్దులు, రద్దులు.. సైకో జగన్ కు ఇవే తెలుసు: చంద్రబాబు ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నాయకుడు చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. తాడేపల్లి సభ చూసి జగన్ కు దడ పుట్టిందని, టీడీపీ, జనసేన గెలుపును ఎవరూ అపలేరన్నారు. సైకో జగన్ కు ముద్దులు, గుద్దులు, రద్దులు తప్పా ఇంకేం తెలియదని, వైసీపీని అన్నదాతలు, ఉద్యోగులు తరిమికొడతారన్నారు. By srinivas 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP MP Final List: వైసీపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ చేసిన అధిష్టానం! ఎవరెవరున్నారంటే..? వైసీపీ ఎంపీ అభ్యర్థుల పేర్లను పార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. కొందరు సిట్టింగ్లను మార్చినట్లు తెలుస్తోంది. మరి కొంతమంది ఎంపీలకు ఎమ్మెల్యేలుగా ఛాన్స్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అభ్యర్థుల పేర్లు తెలియాలంటే ఆర్టికల్ మొత్తం చదవండి. By Jyoshna Sappogula 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : చంద్రబాబు బెయిల్పై సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ సర్కార్.! ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఈ నెల 10న చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఆయనకు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 29న విచారణ చేపట్టే అవకాశం ఉంది. By Jyoshna Sappogula 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn