ఆంధ్రప్రదేశ్ TDP: మద్యంతో నెల్లూరు వైసీపీ ఎంపీ, జగన్ అక్రమంగా సంపాదిస్తున్నారు.. ఆనం హాట్ కామెంట్స్..! రాష్ట్రంలో మద్యం తయారీ, అమ్మకాలపై ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి ధ్వజమెత్తారు. నకిలీ మద్యంను అధిక ధరకు అమ్ముకుంటూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. ఇటువంటి దుర్మార్గపు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. By Jyoshna Sappogula 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lok Sabha Elections 2024: రేపే తెలుగు రాష్ట్రాల్లో ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్.. నామినేషన్ల జాతర షురూ! దేశవ్యాప్తంగా 4వ విడత ఎన్నికల నోటిఫికేషన్ గురువారం రిలీజ్ కానుంది. ఏప్రిల్ 18న ఏపీ, తెలంగాణతోపాటు మొత్తం 96 లోకసభ స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వనుంది ఈసీ. మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. By Bhoomi 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP: వైసీపీలో వార్.. నాకు ప్రాణహాని ఉందంటున్న కీలక నేత..! ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది. సత్యనారాయణరెడ్డి, శేఖర్ రెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. రెండు గ్రూపులుగా విడిపోయిన వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. By Jyoshna Sappogula 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : జగన్ పై దాడి కూటమి కుట్ర : కాకాణి సంచలన ఇంటర్వ్యూ కూటమి కుట్ర కారణంగానే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఈ సమయంలో సీఎం జగన్ పై దాడి జరిగిందని ఆరోపించారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇలాంటి దాడులు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. ఆర్టీవీతో కాకాణి ప్రత్యేకంగా మాట్లాడారు. By Nikhil 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: జగన్ పై దాడి.. ఓ జగన్నాటకం: మాజీ మంత్రి సోమిరెడ్డి ఓడిపోతామన్న భయంతోనే జగన్ మోహన్ రెడ్డిపై దాడిం అంటూ వైసీపీ నేతలు కొత్త డ్రామాకు తెరలేపారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి పై రాళ్ళ దాడి వెనుక జగన్నాటకం దాగి ఉందన్నారు. By Nikhil 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఈ లింక్ తో మీ రిజల్ట్స్! విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు గుంటూరు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రిజల్ట్స్ https://resultsbie.ap.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు. By srinivas 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: అయ్యో పాపం పసివాడు.. కూల్ డ్రింక్ అనుకుని పెట్రోల్ తాగడంతో.. నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూల్డ్రింక్ అనుకుని రెండేండ్ల బాలుడు పెట్రోల్ తాగి తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. పిల్లాడిని గమనించిన తల్లి అమ్ములు వెంటనే కాలేషాను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశాడు. By Jyoshna Sappogula 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mekapati: అలా నిరూపిస్తే రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోతాము.. రాజమోహన్ రెడ్డి సవాల్ వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి ఇద్దరూ ఓడిపోవడం ఖాయమన్నారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. మేకపాటి కుటుంబంలో తాను కాని.. గౌతం, విక్రమ్, రాజగోపాల్ రెడ్డి అవినీతికి పాల్పడ్డామని నిరూపిస్తే రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోతామని సవాల్ విసిరారు. By Jyoshna Sappogula 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ weather: ఉత్తరకోస్తాలో పడనున్న వర్షాలు! రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. ఉత్తర కోస్తాలో వడగాలుల తీవ్రత తగ్గడంతో ప్రజలకు కొంత ఊరట లభించింది.దీంతో రానున్న కొద్ది రోజుల్లో వర్షాలు పడ్ అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. By Durga Rao 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn