ఆంధ్రప్రదేశ్ Vemireddy: సంచలనంగా వేమిరెడ్డి ప్రశాంతి ఆడియో.! నెల్లూరు రాజకీయాల్లో కొవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి ఆడియో సంచలనంగా మారింది. వైసీపీ నేత నల్లపరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు ఆడియోలో తెలుస్తోంది. అయితే, తనపై ప్రజాభిమానం చూసి తట్టుకోలేకే వైసీపీ నేతలు ఇలా ఆరోపణలు చేస్తున్నారన్నారు ప్రశాంతి. By Jyoshna Sappogula 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు: వీపిఆర్ దంపతులు తాము పార్టీ వీడుతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు వీపిఆర్ దంపతులు. టీడీపీని వీడే ప్రసక్తే లేదని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు తేల్చి చెప్పారు. కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. By Jyoshna Sappogula 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జనసేనకు షాక్.. వైసీపీలో చేరిన కీలక నేతలు ఏపీలో జన సేన పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి శెట్టిబత్తుల రాజబాబు, ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకుడు ఎం శ్రీనివాస్, కొవ్వూరు వీరమహిళా విభాగం నేత చెట్టి సుభాషిణి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. By Nikhil 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Congress : వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలపై షర్మిల ఫోకస్ ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ పార్టీల మధ్య వలసలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీలో టికెట్ దక్కని ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరిపోయారు. By Bhavana 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' యాత్ర-LIVE వైసీపీ అధినేత, సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం యాత్ర కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదుగా సాగనుంది. లంచ్ తర్వాత కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి వద్దకు చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు జగన్. By Nikhil 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Posani: నిమ్మగడ్డ రమేశ్ ను పురికొల్పింది చంద్రబాబే: పోసాని పెన్షన్ల అంశంపై ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్, సినీ నటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. రాష్ట్రంలో వాలంటీర్లపై ఆంక్షలకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. వాలంటీర్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేలా నిమ్మగడ్డ రమేశ్ ను పురికొల్పింది చంద్రబాబేనని మండిపడ్డారు. By Jyoshna Sappogula 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BJP: అవినీతి అధికారులకు కొమ్ముకాస్తున్న కలెక్టర్ ను ఈసీ తొలగించాలి.. భరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్..! అవినీతి అధికారులకు కొమ్ముకాస్తున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణను ఈసీ వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్. నెల్లూరు జిల్లాలో అనేకమంది ప్రభుత్వాధికారులు వైసీపీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anam Vivekananda Reddy : ఆనం వివేకానంద రెడ్డి ఇంట్లో చోరీ.. రహస్యంగా ఉంచుతున్న కుటుంబీకులు నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే దివంగత నేత ఆనం వివేకానంద రెడ్డి ఇంట్లో దొంగతనం జరిగింది. ఆయన గది తాళాలు పగలగొట్టి.. విలువైన వస్తువులను దుండగులు అపహరించారు. అయితే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఏ వస్తువులు పోయాయన్నది గోప్యంగా ఉంచుతున్నారు. By B Aravind 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Heat: రాబోయే 5 రోజుల్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు! ఏపీలో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. నెల్లూరు, కావలి, తుని, అనంతపురం, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అన్నమయ్య జిల్లా ఆరోగ్యవరంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యాయి. By Bhavana 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn