/rtv/media/media_files/2025/04/23/6hatpCJZhVRqNwOiDjGS.jpg)
Aghori going to Chanchalguda jail
Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి.. ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..
ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు. అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు.
ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం
లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ
Aghori for Varshini | jail | telugu-news | today telugu news
Lady Aghori: ఆడ బిడ్డకు తల్లైన అఘోరి.. వైరల్ అవుతున్న సంచలన వీడియో..!
అఘోరీ మరోసారి వార్తల్లో నిలిచారు. తనతో పాటు బీటెక్ చదివిని యువతిని శిష్యురాలిగా వెంటపెట్టుకున్నారు. ఇకనుంచి ఆ యువతిని తన కూతురిలా చూసుకుంటానని తెలిపారు. ఆమెకు కఠోర శిక్షణ ఇస్తానని పేర్కొన్నారు. ఆ యువతి కూడా తన ఫ్యామిలీకి చెప్పే వచ్చానని వెల్లడించింది.
Lady Aghori Disciple Shocking Comments
గతేడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరీ మళ్లీ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని.. వాటిని అరికట్టేందుకు తాను ముందుకు వచ్చానంటోంది. ఈ క్రమంలో పలువురిపై ఆరోపణలు చేసింది. తాజాగా అఘోరీ మరోసారి వార్తల్లోకెక్కింది. ఒక ఆడ బిడ్డకు తల్లైంది. తనతో పాటే ఒక ఆడ బిడ్డను వెంట పెట్టుకుని వెళ్తుంది. ఈ క్రమంలోనే RTV ఛానెల్‌లో మాట్లాడి.. పలు విషయాలు వెల్లడించింది.
Also Read: కన్నడ హీరోయిన్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు.. ఏడాదికి 27 దుబాయ్ ట్రిప్స్
ఆ యువతిని కూతురిలా
తురెమెల్ల శ్రీవర్షిణి అనే ఒక యువతికి తాను దీక్ష ఇచ్చి.. సాధన నేర్పిస్తున్నానని తెలిపింది. ఆ యువతి జీవితాంతం తనతోనే ఉంటుందని పేర్కొంది. ఆమె బరువు బాధ్యతలు కూడా తానే తీసుకుంటున్నానని తెలిపింది. ఇలా చాలా మంది ఆడ పిల్లలు ఇప్పుడిప్పుడే తనవద్దకు వస్తున్నారని.. ఎవరైనా సరే ఇష్టపడి శిక్షణ నేర్చుకోవాలి అని అనుకుంటే.. భగవంతునికి సేవ చేసుకోవాలి అనుకుంటే తాను నేర్పిస్తానని తెలిపింది. తనను నమ్ముకుని వచ్చిన ఆడబిడ్డలను మంచి స్థితికి తీసుకుని వెళ్తానని చెప్పింది. ఇక తనతో పాటు ఉన్న ఆడ బిడ్డను కూడా తనలాగే మహిళల కోసం పోరాడే వ్యక్తిలా తీర్చి దిద్దుతానని తెలిపింది.
Also Read: 'రాబిన్ హుడ్' కోసం హాట్ బ్యూటీని దించారుగా..!
ఎలా పరిచయం అయిందంటే?
ఒక రోజు ఆ యువతి తనకు కాల్ చేసిందని.. తన దగ్గర దీక్ష తీసుకుంటానని చెప్పడంతో పరిచయం అయిందని పేర్కొంది. ఇక ఇలాంటి ఆడపిల్లలకు మాత్రమే తాను సాధన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ఆడ పిల్లలను ఆడ పులిలా తీర్చి దిద్దడమే తన ప్రధాన లక్ష్యం అని చెప్పుకొచ్చింది.
Also Read: మనుషులా మానవ మృగాళ్ల.. మహిళను హత్య చేసి, పాదాలకు మేకులు కొట్టి - చేతిపై సూదితో పొడిచి!
మా ఫ్యామిలీ ఒప్పుకున్నారు..
ఇప్పటికే అఘోరీ వద్ద దీక్ష తీసుకున్నాను. ఇది నా ఒక్కదాని నిర్ణయం కాదు.. ఇంట్లో వాళ్లందరూ ఒప్పుకున్నాకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఒక బీటెక్ స్టూడెంట్‌ని. ఇక నుంచి అఘీరీ అమ్మే అన్నీ చూసుకుంటానని చెప్పింది. సొంత కూతురిలా నన్ను చదివిస్తానని మాట ఇచ్చింది. ఆ నమ్మకంతోనే అఘోరీ అమ్మతో.. ఆమె బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నాను అని ఆ యువతి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
Also Read: రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న కెప్టెన్.. మళ్లీ మైదానంలోకి రీఎంట్రీ
Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ.. ప్రత్యేక బ్యారక్!
చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Madhusudhan Rao : AK 47గన్ తో కాల్చారు.. మధుసూధన్ రావు శరీరంలో 42 బుల్లెట్లు!
జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరు జిల్లా కావలికి Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ నెల్లూరు
BIG BREAKING: తిరుమల ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ సుమో.. స్పాట్లో ఏడుగురు!
తిరుమలలో 35వ మలుపు వద్ద ఓ సుమో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఏడుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
BIG BREAKING: ఏపీ లిక్కర్ స్కామ్ లో మరొకరు అరెస్ట్!
ఏపీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ8గా ఉన్న చాణక్యను పోలీసులు అరెస్ట్ చేశారు. Shorts for app | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
Aghori - Sri Varshini: అఘోరీకి దిమ్మతిరిగే షాక్.. 10 ఏళ్లు జైల్లోనే - లాయర్ సంచలన వ్యాఖ్యలు
లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీని అనంతరం అఘోరీ కోసం కోర్టు నియమించిన లాయర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Gold Rates Today: హమ్మయ్య.. భారీగా తగ్గిన బంగారం.. ఇప్పుడే కొనేయండి!
ఇవాళ భారతదేశంలో బంగారం ధరలు భారీ స్థాయిలో తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.2750 తగ్గింది. Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్
Chess: ఫిడే మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నీ విజేతగా కోనేరు హంపి
Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ.. ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!
వర్షిణి ఏడవకు నేనున్నా నీ భర్తను బయటకు తెస్తా.. | Lawyer Comments On Aghori Arrest | RTV
ఉగ్రదా*డిపై సీతక్క ఎమోషనల్.! | Minister Seethakka Emotional Comments On Pahalgam Terror A*ttack