Kurnool Bus Accident : ప్రమాదానికి గురైన కావేరి బస్సుపై 16 చలాన్లు.. రూ.23 వేల ఫైన్
వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఈ వోల్వో బస్సు (DD01N9490)గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ బస్సుపై ఏకంగా తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి.
వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఈ వోల్వో బస్సు (DD01N9490)గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ బస్సుపై ఏకంగా తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి.
శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలో ప్రైవేట్ బస్సును ఓ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 20 మంది ప్రయాణికులతో పాటూ బైక్ డ్రైవర్ కూడా మృతి చెందారు.
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి 44పై ప్రయాణిస్తున్న వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో భారీ సంఖ్యలో ప్రయాణికులు సజీవదహనమయ్యారు

ఈరోజు తెల్లవారు ఝామున కర్నులు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చిన్న టేకూరు దగ్గర ప్రైవేట్ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది.
ప్రముఖ E కామర్స్ సంస్థ అమెజాన్‌పై కర్నూలు జిల్లా కన్స్యూమర్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఓ వ్యక్తి అమెజాన్‌లో రూ.80 వేలు చెల్లించి ఐఫోన్ 15ప్లస్ ఆర్డర్ పెట్టాడు. అమెజాన్‌లో ఐఫోన్ 15ప్లస్‌కు బదులు డెలవరీలో ఐక్యూ ఫోన్ వచ్చింది.
కర్నూలు జిల్లా ఆదోనిలో వైసీపీ నేతల కిడ్నాప్ కలకలం రేపింది. ఆదోనిలో ముగ్గురు వైసీపీ ఎంపీటీసీల కిడ్నాప్‌కు గురైయ్యారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బైచిగేరి MPTC నాగభూషణ్ రెడ్డిని కిడ్నాప్ చేశారు. మరో ఇద్దరు ఎంపీటీసీల ఆచూకీపై సస్పెన్స్ నెలకొంది.
నేడు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవడంతో పాటు పలు అభివృద్ధి పనులు, బహిరంగ సభలో పాల్గొనడానికి వచ్చిన ప్రధాని మోదీ ఢిల్లీ బయలుదేరారు. కర్నూలు విమానాశ్రయంలో మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.
కేంద్ర సహకారంతో రాష్ర్టానికి అత్యధిక పెట్టుబడులు వస్తున్నాయని, త్వరలో రాయలసీమకు హైకోర్టు బెంచ్ తో పాటు మరిన్ని పరిశ్రమలు రానున్నాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. సెమీ కండక్టర్ యూనిట్, క్వాంటం వ్యాలీ తదితర పరిశ్రమలు వచ్చాయన్నారు.