ఆంధ్రప్రదేశ్ YCP: ఐదో జాబితాపై వైసీపీ కసరత్తు.. టెన్షన్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు..! ఐదో జాబితా విడుదల చేసేందుకు వైసీపీ కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన వైసీపీ.. ఇప్పుడు ఐదో జాబితాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలను పిలిపించి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Bandh: ఈ నెల 24న ఏపీ బంద్.. జగన్ సర్కార్ పై విపక్షాల మండిపాటు అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా ఈనెల 24వ తేదీన ఏపీ బంద్‌కు విపక్షాలు పిలుపునిచ్చాయి. అంగన్వాడీలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారిని అరెస్ట్ చేయడంతో పాటు ప్రభుత్వం అల్టిమేటంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. By Jyoshna Sappogula 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: జనసేన జోనల్ కమిటీలు ఏర్పాటు.. ఎవరెవరున్నారంటే! 2024 ఏపీ ఎన్నికల్లో తమ సభల నిర్వహణ సజావుగా సాగేందుకు జనసేన పార్టీ ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసింది. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ 1, 2 జోన్లుగా ఈ కమిటీలు ఉండనుండగా.. కన్వీనర్లు, కో కన్వీనర్ల లిస్ట్ తాజాగా విడుదల చేసింది. By srinivas 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila : ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పదవీ బాధ్యతల స్వీకరణ షెడ్యూల్ ఇదే.! ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల ఈ నెల 21న విజయవాడలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ముందుగానే వైఎస్ మరణాంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న సీనియర్ నేతలతో ఫోన్ లో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో కడప రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. By Jyoshna Sappogula 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kadapa : హీటెక్కిన పులివెందుల.. జగన్ కు పోటీగా వివేకా సతీమణి? రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందులలో సీఎం జగన్‌పై మాజీ మంత్రి వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఆమె పోటీ చేయనున్నట్లు సమాచారం. షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో వివేకా కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. By V.J Reddy 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sankranti Holidays: సంక్రాంతి సెలవులు పొడిగింపు విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సెలవులను పొడిగించింది. ఈ నెల 22న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం సంక్రాంతి సెలవులు పొడిగించడం ఇది రెండోసారి. తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. By V.J Reddy 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: ప్రియుడి కోసం బరితెగించిన భార్య.. భర్తపై భారీ స్కెచ్.. బలైనా అమాయకురాలు..! విజయవాడలో భర్తను జైలుకు పంపటానికి ప్రియుడి ప్రవీణ్‌తో కలిసి భార్య మృదుల మర్డర్ ప్లాన్ వేసింది. తన భర్తతో వివాహేతర సంబంధం ఉన్నట్లు బెదిరిస్తే డబ్బులు ఇస్తాం అంటు నాగమణి అనే మహిళతో ఒప్పందం చేసుకుంది. మర్డర్ ప్లాన్ తెలియక ప్రవీణ్ వెంట వెళ్ళిన నాగమణి ప్రాణాలు పోగొట్టుకుంది. By Jyoshna Sappogula 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : నేడు మూడు సీఐడీ కార్యాలయాలకు చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు విజయవాడ, గుంటూరు, తాడేపల్లిలోని సీఐడీ ఆఫీసులకు వెళ్లనున్నారు. IRR, ఇసుక, మద్యం కేసుల్లో ముందస్తు బెయిల్ రావడంతో పూచీకత్తు, షూరిటీలను సీఐడీ అధికారులకు చంద్రబాబు ఇవ్వనున్నారు. By V.J Reddy 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి..! అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాఘవ రాజు పురం వద్ద ఓ లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో, అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసుపై దర్యాప్తు చేపట్టారు. By Jyoshna Sappogula 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn