ఆంధ్రప్రదేశ్ Sharmila : తొలిసారి ప్రజా భవన్‌కు షర్మిల.. భట్టితో భేటీ! కాంగ్రెస్ నేత షర్మిల ఈరోజు ప్రజా భవన్ కు వెళ్లారు. తన కొడుకు రాజారెడ్డి వివాహ వేడుకలకు రావాలంటూ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పెండ్లి పత్రిక ఇచ్చి ఆహ్వానించారు. షర్మిల కుమారుడి పెండ్లి వచ్చే నెల 17వ తేదీన జరగనుంది. By V.J Reddy 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: వైఎస్ షర్మిలా ఎంపీగా పోటీ చేసేది అక్కడి నుంచే.. వైఎస్ షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి బలమైన అభ్యర్థి షర్మిలానేనని ఆమె అనుచరులు చెబుతున్నారు. మరోవైపు షర్మిల కడప నుంచే పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం కూడా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. By B Aravind 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Voters: ఏపీ ఓటర్లు @4.07 కోట్లు.. 22న తుది జాబితా! ఏపీలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా ప్రచురణ జరుగుతుందని తెలిపారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. By V.J Reddy 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSRTP: ఆ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు.. స్పీకర్‌కు వైసీపీ ఫిర్యాదు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై అలాగే ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్‌లపై అనర్హత వేటు వేయాలని స్పీకర్, మండలి ఛైర్మన్‌కు ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. By B Aravind 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSRCP : నన్ను అంతమొందించేందుకు కుట్ర.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు! నన్ను రాజకీయంగా, భౌతికంగా అంతమొందించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఆస్ట్రేలియాకు సంబంధించిన ఓ సంస్థతో నన్ను తుదముట్టించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. By Bhavana 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: టమోటాకి ,పొటాటొకి తేడా తెలియని ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతోందని, కనీసం పొటాటోకి టామాటా తేడా తెలియని వ్యక్తి మనల్ని పాలిస్తున్నాడు. అతి త్వరలోనే టీడీపీ ప్రభుత్వం వస్తుందని బాబూ తిరువూరులో జరిగిన బహిరంగ సభలో తెలిపారు. By Bhavana 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Murder : ఎమ్మెల్సీ సోదరుడు.. మాజీ మావోయిస్టు దారుణ హత్య! మాజీ మావోయిస్టు భీమన్న అలియాస్ రాము దారుణ హత్యకు గురయ్యాడు. కర్నూల్ జిల్లాకు చెందిన అతన్ని గుర్తు తెలియని దుండగులు శనివారం రాత్రి రాళ్లతో కొట్టి చంపేశారు. మృతుడికి కొంతకాలంగా మతి స్థిమితం లేదని, అతను ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Revanth Reddy-Sharmila: రేవంత్ రెడ్డిని కలిసిన షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వైఎస్ షర్మిల ఈ రోజు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా షర్మిల రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. By Nikhil 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Family With Congress:1978లో వైఎస్సార్.. నేడు షర్మిల.. కాంగ్రెస్ తో వైఎస్ ఫ్యామిలీ 40 ఏళ్ళ అనుబంధం! కాంగ్రెస్‌తో వైఎస్ ఫ్యామిలీకి ఉన్న అనుబంధం 45ఏళ్ళ నాటిది.రాజశేఖర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం అంతా ఇదే పార్టీతో సాగింది.ఆయన తర్వాత పిల్లలు వేరే పార్టీలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు వైఎస్ కూతురు షర్మిల మళ్ళీ కాంగ్రెస్‌లో చేరడంతో ఆ లెగసీని మళ్ళీ కంటిన్యూ చేసినట్టు అయింది. By Manogna alamuru 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn