ఆంధ్రప్రదేశ్ posani : పోసానికి బిగ్ షాక్.. నరసరావుపేటకు తరలింపు! రాజంపేటలో నమోదైన కేసు తరహాలోనే పల్నాడు జిల్లా నరసరావుపేటలోనూ పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. దీంతో నరసరావుపేట పోలీసులు కోర్టు అనుమతితో రాజంపేట జైలు నుంచి పీటీ వారెంట్ పై పోసానిని తరలిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై 15కు పైగా కేసులు నమోదయ్యాయి. By Krishna 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Adulterated milk: డేంజరస్ కెమికల్స్‌తో పాల తయారీ.. కల్తీని ఇలా కనిపెట్టండి..! కొందరు డబ్బుల కోసం మాల్టోడెక్స్ట్రిన్ అనే హానికరమైన కెమికల్‌తో పాలు తయారు చేస్తున్నారు. ప్రొద్దుటూరు, ఒంగోలు, గుంటూరు, నరసరావుపేట, మాచర్ల ప్రాంతాల్లో ఈ నకిలీ పాల తయారీ గుర్తించారు. మాల్టోడెక్స్ట్రిన్ కలిపిన పాలు అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. By K Mohan 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెండ్ సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనుమతి లేకుండా పలుమార్లు విదేశాలకు వెళ్లినందుకు సస్పెన్షన్ వేటు విధించింది. అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు వ్యతిరేకంగా వ్యవహరించారని ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. By Kusuma 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BIG BREAKING: శివాలయానికి వెళ్తుండగా ఏనుగుల గుంపు దాడి.. నలుగురు మృతి అన్నమయ్య జిల్లా రైల్వే కొండూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దేవాలయానికి వెళ్తున్న భక్తులను ఏనుగులు తొక్కి చంపాయి. ఓబులవారిపల్లి గ్రామం సమీపంలోని నీలకంఠేశ్వర ఆలయానికి వెళ్తుండగా వైకోట అటవి ప్రాంతంలో ఏనుగులు వారిపై దాడి చేశాయి. By K Mohan 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పులివెందుల ప్రజలకు జగన్ గుడ్ న్యూస్.. ఎల్లుండే ప్రారంభోత్సవం! రేపు, ఎల్లుండి పులివెందులలో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ నెల 26న వైయస్ఆర్ ఫౌండేషన్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్ట్సిట్యూట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజారెడ్డి ఐ సెంటర్‌ను జగన్ ప్రారంభించనున్నారు. By Nikhil 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కడప Group 2 Exam: జిలకర బెల్లంతో పెళ్లి మండపం నుంచి గ్రూప్ 2 పరీక్షకు.. యువతి ఫొటో వైరల్ ఓ యువతి పెళ్లి మండపం నుంచి నేరుగా గ్రూప్ 2 పరీక్ష కేంద్రానికి వెళ్లిన ఫొటో వైరల్ అవుతోంది. మమత అనే యువతికి చిత్తూరులోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం వివాహం జరిగింది. అదే రోజు పరీక్ష ఉండడంతో పెళ్లి ముగిసిన వెంటనే అవే బట్టల్లో పరీక్షకు హాజరైంది. By Archana 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Vivekanada MurderCase: వైఎస్ వివేకా మర్డర్ కేసులో..పోలీసులకు కోర్టు బిగ్ షాక్ వైఎస్ వివేకా హత్య కేసులో పులివెందుల పోలీసులు వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.వైఎస్ సునీత, సీబీఐ ఏఎస్పీ రాంసింగ్ బెదిరిస్తున్నారంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవి తప్పుడు ఆరోపణలంటూ పోలీసులు కేసు నమోదు చేయగా కోర్టు కొట్టేసింది. By Bhavana 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: నేను ఎవడికీ భయపడను.. వైఎస్ జగన్ సంచలన పోస్ట్! కేసులకు భయపడి ప్రజా పోరాటాలు ఆపేదిలేదని వైఎస్ జగన్ సీఎం చంద్రబాబును హెచ్చరించారు. తాను రైతు, ప్రజల పక్షపాతినని చెప్పారు. ఎన్నికేసులు పెట్టినా రైతులకోసం, ప్రజలకోసం నిలబడతానన్నారు. ఇప్పటికైనా తక్షణమే మిర్చి రైతుల్ని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. By srinivas 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: ''వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు'' వైఎస్ జగన్ కు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ప్రధానిని కోరారు. జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చేలా భద్రతా వైఫలం కనిపిస్తోందని లేఖలో పేర్కొన్నారు. జగన్ కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. By Nikhil 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn