Pinnelli Ramakrishna Reddy: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో షాక్
AP: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో షాక్ తగిలింది. ఈవీఎం ధ్వంసం చేసే సమయంలో అడ్డుకోబోయిన తనను బెదిరించి ఎమ్మెల్యే దాడి చేశారని టీడీపీ ఏజెంట్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-10-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Pinnelli-Ramakrishna-Reddy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Pinnelli-Rama-Krishna-Reddy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Pinnelli-rama-krishna-reddy-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-23T180902.043.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/AP-High-court-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Pinnelli-Rama-krishna-reddy-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/pinnelli-issue-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/YSRCP-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/pinnelli-1.jpg)