ఆంధ్రప్రదేశ్ AP Cabinet Ministers: చంద్రబాబు కేబినెట్లో టాప్-5 మినిస్టర్స్ వీరే! చంద్రబాబు కేబినెట్లో కీలకమైన ఆర్థిక, హోం, విద్యా, రెవెన్యూ, ఐటీ శాఖలు టీడీపీ మంత్రులకే దక్కాయి. జనసేనకు ఇచ్చిన శాఖల్లో కీలకంగా పంచాయతీరాజ్ శాఖ నిలిచింది. కాగా టాప్ ఐదు మంత్రులుగా పవన్ కళ్యాణ్, వంగలపూడి అనిత, పయ్యావుల కేశవ్, లోకేష్, నిమ్మల రామానాయుడు ఉండనున్నారు. By V.J Reddy 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena Party: కూటమిలో జనసేనకు కీలక శాఖలు AP: కూటమిలో జనసేనకు కీలక శాఖలు దక్కాయి. ముగ్గురు మంత్రులకు మొత్తం 10 శాఖలు కేటాయించారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో ఐదు శాఖలు ఇచ్చారు. నాదెండ్ల మనోహర్‌కు పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ.. కందుల దుర్గేష్ కు టూరిజం, కల్చర్ & సినిమాటోగ్రఫీ శాఖలు దక్కాయి. By V.J Reddy 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం... రాష్ట్ర అధ్యక్షుడి మార్పు! AP: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ రావు పేరును ఫైనల్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అచ్చెన్నాయుడు స్థానంలో పల్లా శ్రీనివాస్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. By V.J Reddy 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: పవన్ కు పంచాయతీ రాజ్, లోకేష్ కు ఐటీ.. ఏపీ మంత్రుల శాఖలివే! ఏపీలో ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు సీఎం చంద్రబాబు శాఖలు కేటాయించారు. పవన్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, లోకేష్ కు ఐటీ శాఖ దక్కింది. అనూహ్యంగా అనితకు హోం శాఖ పదవి కేటాయించారు. By V.J Reddy 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan : వైసీపీ ఎంపీలతో మాజీ సీఎం జగన్ భేటీ AP: ఈరోజు ఉదయం 11 గంటలకు వైసీపీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో మాజీ సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. కాగా ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత పార్టీ నేతలతో జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. By V.J Reddy 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Pension : చంద్రబాబు సంచలనం.. వారికి పెన్షన్ రూ.10 వేలు! AP: సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మూడో సంతకం పెన్షన్ల పెంపు ఫైల్‌పై పెట్టారు. ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్లు అమల్లోకి రానుంది. జులై 1న వృద్ధులకు రూ.7 వేలు, అనారోగ్యంతో మంచం పట్టిన వారికి రూ.10 వేల ఫించన్ అందించనున్నారు. By V.J Reddy 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena: మొక్కులు తీర్చుకున్న జనసేన కార్యకర్తలు..! గుంటూరు జిల్లా ఇప్పటంలో జనసేన కార్యకర్తలు మొక్కులు తీర్చుకున్నారు. పవన్ కల్యాణ్, నారా లోకేష్ భారీ మెజారిటీతో గెలిస్తే 1001 కొబ్బరికాయలు కొడతామని గతంలో మొక్కుకున్నారు. ఇద్దరు నేతలు గెలవడంతో కొబ్బరికాయలు కొట్టి వారి మొక్కులు తీర్చుకున్నారు. By Jyoshna Sappogula 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pinnelli: EVM ధ్వంసం కేసు.. హైకోర్టులో పిన్నెల్లికి తాత్కాలిక ఊరట..! మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో తాత్కాలిక ఊరట దక్కింది.ఈ నెల 20వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ పొడిగించింది. గతంలో ఉన్న షరతులు అమలులో ఉంటాయని హైకోర్టు పేర్కొంది. By Jyoshna Sappogula 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు AP: వైసీపీ ఎమ్మెల్సీలతో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీలు ప్రలోభాలకు లొంగొద్దు అని అన్నారు. మనపై కేసులు పెట్టినా బయపడొద్దని చెప్పారు. బీజేపీ, జనసేన, టీడీపీ హనీమూన్ నడుస్తోందని.. వారికి మరికొంత సమయం ఇద్దామని అన్నారు. By V.J Reddy 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn