TET అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రేపే ఫలితాలు!
AP: రేపు టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. మంత్రి లోకేష్ టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. అక్టోబరు 3 నుంచి 21 వరకు రోజుకు రెండు విడతలుగా టెట్ నిర్వహించగా.. 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు.
AP: రేపు టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. మంత్రి లోకేష్ టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. అక్టోబరు 3 నుంచి 21 వరకు రోజుకు రెండు విడతలుగా టెట్ నిర్వహించగా.. 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు.
AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో డబ్బులు చెల్లించకుండానే లబ్ధిదారులకు ఉచిత సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చారు. సాంకేతిక సమస్య వల్ల ప్రస్తుతం లబ్దిదారులు డబ్బులు చెల్లిస్తే 2 రోజుల్లో ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోందన్నారు.
AP: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే పెన్షన్ పెంపు, ఉచిత సిలిండర్ల పథకాలను ప్రారంభించామన్నారు. సంక్రాంతిలోపే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు.
AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలను ఈ నెల 4న మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు. అక్టోబరు 3 నుంచి 21 వరకు రోజుకు రెండు విడతలుగా టెట్ నిర్వహించగా.. 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు.
లైంగికదాడి ఆరోపణలపై వైసీపీ మాజీ మంత్రి మెరుగు నాగార్జున స్పందించారు. తనపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళ ఎవరో తనకు తెలియదన్నారు. ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని, దీనిపైన పూర్తిస్థాయిలో విచారణ జరగాల్సివుందన్నారు.
వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జున తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళా ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానని తన దగ్గరే రూ.90 లక్షలు కాజేసి ఇప్పుడు మొహం చాటేశాడంటూ తాడేపల్లి పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని కోరింది.
AP: వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జునకు షాక్ తగిలింది. ఆయనపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద రూ. 90 లక్షలు తీసుకుని మోసం చేశారని తాడేపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
AP: త్వరలోనే రెడ్‌బుక్ చాప్టర్ -3 ఓపెన్ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు లోకేష్. కాగా రెడ్ బుక్ చాప్టర్-3లో వల్లభనేని వంశీ, కొడాలి నాని పేర్లు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. వారిని త్వరలో అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
ఏపీలో మరో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఎన్నికల హామీల్లో ఒకటైన ఏడాదికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నారు.కాగా గత నెల 29 నుంచి గ్యాస్ బుకింగ్స్ మొదలయ్యాయి.