ఆంధ్రప్రదేశ్ నాకు రాజ్యసభ సీటు వద్దు.. నాగబాబు సంచలన ట్వీట్! AP: తనను రాజ్యసభకు పంపేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై నాగబాబు స్పందించారు. పవన్ ఢిల్లీకి వెళ్ళింది సొంత ప్రయోజనాల కోసం కాదని రాష్ట్ర ప్రయోజనాల కోసమన్నారు. తనకు రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. By V.J Reddy 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు! AP: రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మారిటైమ్ హబ్‌గా తీర్చిదిద్దాలని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. By V.J Reddy 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Vijay paul: విజయ్ పాల్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు.. రఘురామరాజుపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు గుంటూరు కోర్టు14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు కస్టోడియల్ ఇంటరాగేషన్‌ను కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. By Manogna alamuru 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ గుండెపోటు నిరోధించే ఔషధ ఫార్ములా..పేటెంట్ పొందిన బాపట్ల కాలేజీ బృందం గుండెపోటును నిరోధించే కొత్త ఔషధ ఫార్ములాను బాపట్ల ఫార్మసీ కాలేజీ విద్యార్థులు కనుగొన్నారు.ప్రొఫెసర్ సాయి కిషోర్ నేతృత్వంలో పరిశోధక విద్యార్థులు వంశీకృష్ణ, వాణీ ప్రసన్న అభివృద్ది చేశారు. వీరి ఫార్ములాకు పేటెంట్ లభించింది. By Bhavana 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mega DSC 2024: ఏపీ మెగా డీఎస్సీ సిలబస్ విడుదల.. లింక్ ఇదే! ఏపీలో మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్‌ను రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసింది. ఈ సిలబస్‌ను ఏపీ డీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sajjala Bhargav: సజ్జల భార్గవ్ అరెస్ట్?.. కోర్టు ఏం చెప్పబోతోంది AP: సజ్జల భార్గవ్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. మొత్తం 8 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని భార్గవ్ పిటిషన్లు వేశారు. కాగా బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరిస్తే పోలీసులు భార్గవ్‌ను అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Election: ఏపీలో మరో ఎన్నికకు మోగిన నగారా! ఏపీలో మరో ఎన్నికకు నగారా మోగింది. ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల 20న ఈ ఎన్నికకు పోలింగ్ జరగనుంది. By V.J Reddy 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pensions: గుడ్ న్యూస్.. ఒకరోజు ముందుగానే డబ్బు పంపిణీ! AP: పెన్షన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే పింఛన్ పంపిణీ చేయనుంది. డిసెంబర్ 1 ఆదివారం కావడంతో నవంబర్ 30వ తేదీన పింఛన్ పంపిణీ చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. By V.J Reddy 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP: సీఎం చంద్రబాబుపై వైసీపీ సంచలన ట్వీట్! AP: సీఎం చంద్రబాబు టార్గెట్ చేస్తూ వైసీపీ ట్వీట్ చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దమ్ములేక సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది. దమ్ముంటే తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలనిన్ డిమాండ్ చేసింది. By V.J Reddy 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn