ఆంధ్రప్రదేశ్ త్వరలో ఆ చట్టం తీసుకొస్తాం.. పవన్ సంచలన ప్రకటన! ఏపీలో ‘దీపం 2’ పథకాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం ప్రారంభించారు. ఏలూరు జిల్లా జగన్నాథపురంలో గ్యాస్ సిలిండర్ల వాహనాలను పచ్చ జెండా ఉపారు. ఈ సందర్భంగా ఆడబిడ్డల మానప్రాణాలు కాపాడేందుకు త్వరలో డిజిటల్ ప్రైవసీ యాక్ట్ తీసుకొస్తామన్నారు. By srinivas 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి కత్తులతో నరికి ఎలా చంపారంటే?.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి ! కాకినాడ జిల్లా శలపాకలో దారుణం జరిగింది. నిన్న రాత్రి 11గంటల సమయంలో గ్రామంలోని ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన బత్తుల రమేష్,బత్తుల రాజు, బత్తుల చిన్న అక్కడిక్కడే మృతి చెందారు. By Archana 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం బాణసంచా తయారీపై పిడుగు.. ఇద్దరు మృతి ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో బాణసంచా తయారీ చేస్తున్న కేంద్రంపై పిడగు పడటంతో ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మరణించారు. ఈ విషాధ ఘటనలో మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. By Kusuma 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీ మంత్రి సుభాష్ కు తప్పిన పెను ప్రమాదం! ఏపీ కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కాకినాడ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి మంగళవారం మంత్రి సుభాష్ హాజరయ్యారు.వేదిక మీదకు ఎక్కువ మంది చేరుకోవటంతో ఒకవైపు ఒరిగిపోయింది. దీంతో మంత్రి కిందకు పడబోయారు. By Bhavana 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ RTV ఎఫెక్ట్.. డ్రైవర్ లోవరాజు చేతికి మళ్లీ స్టీరింగ్ డ్రైవర్ లోవరాజు చేతికి మళ్లీ స్టీరింగ్ వచ్చింది. తుని ఆర్టీసీ డిపో నుండి లోవరాజుకి తాజాగా ఫోన్ వచ్చింది. ఈ మేరకు అధికారులు లోవరాజుపై సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. అనంతరం విధులకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. By Seetha Ram 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు AP: ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ పడవద్దని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ప్రతి దశలో పనుల నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు. By V.J Reddy 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ లవర్ కోసం భర్తను హత్య చేసిన భార్య AP: ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను హత్య చేసింది భార్య. కాకినాడ జిల్లా తుని దగ్గరలోని ఏవీ నగరంలో భర్త మధుకు భార్య ప్రియుడితో ఉండగా అడ్డంగా దొరికింది. విషయం బయటపడడంతో తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడనే కారణంతో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇచ్చి మధును హత్య చేసింది. By V.J Reddy 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSRCP: వైసీపీ మాజీ మంత్రికి బిగ్ షాక్.. హత్య కేసులో కుమారుడి అరెస్ట్! వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని మధురైలో అతడిని అదుపులోకి తీసుకుని అక్కడ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. By Bhavana 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి ఇన్స్టాగ్రామ్ మోజులో పడి ప్రాణాలు తీసుకున్న వివాహిత.. ఏమైందో తెలుసా ఇన్‌స్టా మాయలో పడి వివాహిత ప్రాణాలు తీసుకుంది. ఉమాదేవికి ఇన్‌స్టాలో అశోక్ అనే వ్యక్తితో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో అశోక్ ఆమెకు మాయమాటలు చెప్పి రూ.4 లక్షలు, 25 కాసుల బంగారం తీసుకొని మోసం చేశాడు. విషయం భర్తకు తెలియడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. By Archana 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn