/rtv/media/media_files/2025/04/25/q9TjtEoAaOGDVYDCTsbK.jpg)
Terror Attack Vijayawada
Terror Attack Vijayawada: జమ్మూ కశ్మీర్‌లోని(Jammu and Kashmir) పహల్గాం(Pahalgam) ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిచింది. ఈ దాడి నేపథ్యంలో దేశంలోని అనేక నగరాల్లో పోలీస్ విభాగాలు అప్రమత్తమయ్యాయి. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో కూడా ఉగ్రవాద కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసారు.
Also Read: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?'
విజయవాడ టార్గెట్‌గా..!
కేంద్ర నిఘా సంస్థలు ఇప్పటికే రెండు నెలల క్రితమే విజయవాడను టార్గెట్‌గా ఉంచుకుని ఉగ్ర ముప్పు పొంచి ఉండొచ్చని హెచ్చరికలు జారీ చేశాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలో, నగరంలోని కొందరు వ్యక్తులపై పోలీస్ శాఖ నిఘా పెంచింది. తాజా సమాచారం ప్రకారం, సిమి (SIMI) తీవ్రవాద సంస్థకు మద్దతు పలికే నలుగురు అనుమానితులను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
Also Read: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన
ఈ నలుగురిని పట్టుకోవాలనే ఉద్దేశంతో నగరంలోని గొల్లపూడి, అశోక్ నగర్, లబ్బీపేట ప్రాంతాల్లో పోలీసులు విస్తృత సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. వారి కదలికలపై పక్కాగా నిఘా పెట్టారు. విచారణలో ఇంకా నలుగురు సిమి అనుచరులు విజయవాడలో తలదాచుకుని ఉన్నట్లు తెలిపారు.
Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?
ప్రస్తుతం మొత్తం ఎనిమిది మంది అనుమానితులపై దర్యాప్తు కొనసాగుతోంది. వీరిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ప్రతి చిన్న సమాచారంను జాగ్రత్తగా విశ్లేషిస్తూ, ఉగ్రవాద ముప్పును అడ్డుకునేందుకు నిఘా సంస్థలు, స్థానిక భద్రతా దళాలు కలిసి పని చేస్తున్నాయి.
దేశ భద్రతను సవాల్ చేసేలా మారుతున్న ఉగ్రవాద కదలికలను ముందే గుర్తించి అడ్డుకోవడమే లక్ష్యంగా అధికారులు, పోలీస్ యంత్రాంగం ప్రయత్నిస్తున్నారు. పహల్గాం దాడికి సంబంధించిన పరిణామాలు ఇంకా చల్లారకముందే, విజయవాడ వంటి శాంతియుత నగరాల్లో ఉగ్ర ముప్పు వార్తలు వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Also Read: New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!
ప్యాలెస్ కట్టారు గానీ రోడ్లు వేయలేకపోయారు.. వైసీపీపై పవన్ కల్యాణ్ ఫైర్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లాలో బాగుజోల గ్రామంలో పర్యటించారు. నూతన రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. వైసీపీ ప్రభుత్వం రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టింది గానీ.. గిరిజన ప్రాంతాల్లో మాత్రం రోడ్లు వేయలేకపోయిందని విమర్శించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాలో మక్కువ మండలం బాగుజోల గ్రామంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు. ఆ తర్వాత నూతన రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాలని తిరుపతి కొండ ఎక్కిన సమయంలో మొక్కుకున్నాను. కూటమి ప్రభుత్వం రూ.36.71 కోట్ల వ్యయంతో 39.32 కిలోమీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణం చేపడుతోంది.
ఇది కూడా చూడండి: AP: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే!
ఆ తర్వాత 55 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించనున్నాం. 2017లో పోరాట యాత్ర సమయంలో గిరిజన ప్రాంతాల్లో పర్యటించాను. అప్పుడు వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను చూశాను. ఈ ప్రాంతాల్లో తాగునీరు, రహదారులు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టింది గానీ.. ఈ ప్రాంతలకు మాత్రమ రోడ్లు వేయలేకపోయింది.
ఇది కూడా చూడండి: Ap Rains: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం డబ్బు లేకపోయినా కూడా గిరిజన ప్రాంతాల్లో రహదారులు నిర్మిస్తోంది. సుందరమై జలపాతాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసుకోవాలని'' పవన్ కల్యాణ్ అన్నారు.
ఇది కూడా చూడండి: Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు
ఇది కూడా చూడండి: సౌత్‌ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్..తిట్టిపోస్తున్న నెటిజన్లు
Terror Attack Vijayawada: ఉలిక్కిపడ్డ 'బెజవాడ'.. ఆ ప్రాంతంలో ఉగ్రవాద కదలికలు..!
Terror Attack Vijayawada: జమ్మూ కశ్మీర్‌లోని(Jammu and Kashmir) పహల్గాం(Pahalgam) ప్రాంతంలో ఇటీవల జరిగిన...... Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Ntr District కారు భీభత్సం .. ఏడుగురు అడ్డాకూలీలు పైకి దూసుకెళ్లింది..
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కారు భీభత్సం సృష్టించింది. చెరువు బజారు కట్ట వద్ద కూలీలు అందరు నిలబడి ఉండగా.. వేగంగా Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్.
Ap Rain Alert:ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు!
ఉత్తరాంధ్రలో శని, ఆదివారాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే, శ్రీకాకుళం, విజయనగరంలో వడగాలులు తీవ్రంగా ఉంటాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
🔴Live News Updates: బీజేపీకి భారీ షాక్..!! ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు.
Stay updated with the latest live news Updates......... క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Ap Govt:ఏపీలో వారికి జీతాలు పెంచిన ప్రభుత్వం..
ఏపీ ప్రభుత్వం దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు శుభవార్త చెప్పింది.కేశఖండనశాలల్లో పనిచేసేవారి కనీస కమీషన్‌ను పెంచింది. గతంలో రూ.20 వేలు ఉండగా ఇప్పుడు రూ.25 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
TTD:తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఉచితంగానే..!
తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య సంకీర్తనలను యూట్యూబ్ ద్వారా ప్రజలకు అందించాలని ఈవో జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
TG Crime : నువ్వు చామనచాయ రంగులో ఉన్నావ్.. కొడుకు తెల్లగా ఎలా పుట్టాడని భర్త వేధింపులు.. చివరికి
Fake 500 Note: ఫేక్ రూ.500 నోట్లను గుర్తించే గుర్తులు ఇవే.. అస్సలు మోసపోకండి!
విటమిన్ బి12 ఈ పదార్థాల్లోనే ఎక్కువ?
Medha Patkar: సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ పరువునష్టం కేసులో అరెస్ట్
Anemia: రక్తహీనతతో బాధపడేవారు ఇవి తప్పక తినాలి