ఆంధ్రప్రదేశ్ ap electricity charges: నాలుగేళ్లలో 7 సార్లు కరెంట్ ఛార్జీలను పెంచుతారా?: ప్రభుత్వంపై వామపక్ష నేతల ఫైర్ పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం జిల్లా గుంతకల్లో వామపక్షాల ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ చార్జీలపై ప్రజలకు అవగాహన కల్పించారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని వామపక్ష పార్టీల సంతకాల సేకరణ చేశారు. ఈసందర్భంగా సీపీఎం, సీపీఐ, నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గంగా విద్యుత్ చార్జీలు పెంచి సామాన్య ప్రజానీకంపై పెనుభారం వేశారని అగ్రహం వ్యక్తం చేశారు. By Vijaya Nimma 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఎమ్మెల్యే కారుపై నాటు బాంబుతో దాడి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. సత్యసాయి జిల్లాలో భయానక ఘటన చోటు చేసుకుంది. పెనుగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ నారాయణపై హత్యాయత్నం జరిగింది. ఆయన కారుపై గుర్తు తెలియని దుండగులు డిటోనేటర్ బాంబు విసిరాడు. అదృష్టవశాత్తు ఆ బాంబు పేలలేదు. దాంతో ఆయన క్షేమంగా బయటపడ్డారు. By Shiva.K 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Big Breaking: వైసీపీ ఎమ్మెల్యేపై బాంబు దాడి పెనుకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ నారాయణపై ఈ రోజు బాంబు దాడి జరిగింది. గోరంట్ల మండలంలో భారీగా ర్యాలీగా వెళ్తున్న ఎమ్మెల్యే కారుపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు విసిరారు. అయితే.. అది పేలకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. By Nikhil 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anantapur: 3 నెలల్లో సైకో ప్రభుత్వం పోతుంది.. భువనేశ్వరి స్పందిస్తున్న తీరు చూస్తే..!! చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన అధికారులు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్. ఎలాంటి తప్పు చేయకుండానే కేవలం సీఎం జగన్ మెప్పు పొందేందుకు అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపనియం అని అన్నారు. తమ నేత చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే వరకు ఆమరణ దీక్ష కొనసాగుతుందన్నారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్. By Vijaya Nimma 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anantapuram: చెరువు కట్టపై దివ్య సుగుణాల గణపతి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ప్రసిద్ధ స్థల పురాణం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని సందర్శించే భక్తుల సందడితో నేత్రపర్వంగా అలరారుతోంది. మహిమగల ఈ వేల్పును భక్తిశ్రద్ధలతో మొక్కిన తలచిన పనులు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఆ ఆలయ విషయాలు ఇప్పుడు చూద్దాం. By Vijaya Nimma 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
అనంతపురం Ambedkar Konaseema: ఆ ఊరి గడపగడపలో గణనాథులు పుట్టుక ఆ ఊరిలో ఇంటింటికీ గణనాధులు తయారు చేసే హస్త కళాకారులు ఉన్నారు. మూడు తరాల నుంచి విగ్రహాలు తయారీలో ప్రసిద్ధిగాంచింది ఆ గ్రామం. వినాయక చవితికి దూర ప్రాంతాలకు ఇక్కడ నుండే వినాయక మట్టి విగ్రహాలు తరలింపు అవుతాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామం మట్టి విగ్రహాల తయారీకి ప్రసిద్ధి చెందిన ఈ గ్రామం. By Vijaya Nimma 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Scrub Typhus in Odisha: ఒడిశాలో స్క్రబ్ టైఫస్ కలకలం..ఇప్పటికే ఐదుగురి మృతి..ఏపీలో కూడా ఒకరు! ఒడిశా(Odisha)లో ఓ ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ స్క్రబ్ టైఫస్ (Scrub Typhus), లెప్టోస్పైరోసిస్ ((Leptospirosis)) వ్యాధులు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి బార్గఢ్ (BaraGhad) జిల్లాలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. By Bhavana 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Payyavula Keshav: జగన్ ఎన్ని సీట్లు గెలుస్తారంటే..!? ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ జగన్(Jagan) ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్(Payyavula Keshav) ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం ఏ ప్రూఫ్ లేకుండానే చంద్రబాబు(Chandrababu) ను అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు ఉన్న పొలిటికల్ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలనే ఉద్ధేశ్యంతోనే జగన్ ఈ కుట్రలు చేస్తున్నారన్నారు. ప్రశ్నించిన వారందర్నీ ఇలాగే అరెస్ట్ చేసుకుంటూ వెళ్తే..వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కేవలం రెండు సీట్లే వస్తాయని పయ్యావుల కేశవ్ హెచ్చరించారు. By Jyoshna Sappogula 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ House arrests: అనంతపురంలో టీడీపీ నేతల హౌస్ అరెస్టులు ఏపీలో జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. నేడు ఉదయం నుంచే బంద్ నిరసన చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. మరోవైపు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. By Vijaya Nimma 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn