ఆంధ్రప్రదేశ్ Paritala Sunitha: సీపీఎస్ రద్దు ఏమైంది: పరిటాల సునీత ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉపాధ్యాయుడు మల్లేష్ ను మాజీ మంత్రి పరిటాల సునీత పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ..వారంలోగా సీపీఎస్ రద్దు చేస్తా అని ఇచ్చిన హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. By Jyoshna Sappogula 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anantapuram: ఇకనైనా సకాలంలో జీతాలివ్వండి.. ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యా యత్నం పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామన్న హామీని జగన్ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందంటూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలవన్మరణానికి ప్రయత్నించారు. ఉపాధ్యాయులపై ప్రభుత్వం అనుచితంగా వ్యవహరిస్తోందంటూ ఐదు పేజీల లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆయన ఆత్మహత్యకు యత్నించారు. By Naren Kumar 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ JC Prabhakar : ఎమ్మెల్యే చెప్పినట్లు వినకపోతే సస్పెండ్ చేస్తారా? జేసి తాడిపత్రి టౌన్ సిఐ హమీద్ ఖాన్ సస్పెండ్ పై మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పెద్దా రెడ్డి చెప్పినట్లు వినకపోతే సస్పెండ్ చేస్తారా? అని మండిపడ్డారు. సిఐ హమీద్ ఖాన్ నీతి నిజాయితీకి కట్టుబడే వ్యక్తి అని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ananthapuram: రాజ్యమేలుతున్న మట్టి మాఫియా.. అనంతపురం జిల్లాలో ఆ సంస్థ దౌర్జన్యం.! అనంతపురం జిల్లాలో మట్టి మాఫియా రాజ్యమేలుతోంది. కాంట్రాక్టర్ల వద్ద నుండి వసూలు చేస్తున్న సీనరేజీని ప్రభుత్వానికి చెల్లించకుండా డబ్బును దండుకుంటున్నారు. అంతేకాకుండా తవ్వకాలకు అనుమతి లేదంటూ అమిగోస్ సంస్థ ప్రతినిధులు దౌర్జన్యం చేస్తూ అడ్డుకుంటున్నారని లీజు దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సామాజిక బస్సుయాత్ర కాదు..దగా కోరుల దండయాత్ర.! వైసీపీ సామాజిక బస్సుయాత్రపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు. " ఇది దగా కోరుల దండయాత్ర.. ఏ వర్గానికి న్యాయం చేయలేదు.. 74 మంది బీసీలను హతమార్చిన ప్రభుత్వం ఇది.. ఇలాంటి నాయకులకు సామాజిక బస్సు యాత్ర చేసే అర్హతే లేదు" అని ధ్వజమెత్తారు. By Jyoshna Sappogula 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Michaung : ఏపీలో మిచౌంగ్ తుఫాన్ కల్లోలం.. లేటెస్ట్ అప్డేట్స్ ఇవే! మిచౌంగ్ తుఫాన్ ఏపీవైపు దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో వాయువ్య దిశగా తుఫాను కదులుతోంది.దీని వల్ల ఏపీ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మచిలీపట్నంలో భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. By Bhavana 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నలంద కాలేజీలో ఘోరం.. ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకిన విద్యార్థిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలోని నలంద కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. ఈ కళాశాలలోనే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సుధ అనే యువతి బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకి చనిపోయింది. ఆమె ఆత్మహత్యకు, కాలేజీకి ఎలాంటి సంబంధం లేదని ప్రిన్సిపల్ చెప్పినా పేరెంట్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. By srinivas 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నా భర్త మృతిపై అనుమానాలున్నాయి.. SRO భార్య షాకింగ్ కామెంట్స్.! బుక్కపట్నం SRO శ్రీనివాస్ జీవితం విషాదంగా ముగిసిన సంగతి తెలిసిందే. చెన్నైలోని ఒక లాడ్జిలో శవమై వేలాడుతూ కనిపించాడు. అయితే, అతని మృతిపై భార్య అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. తన భర్త సిమ్ కార్డ్ లేదని, చనిపోయిన ప్రాంతంలో చెప్పులు, డ్రెస్ వేరేగా వేరేగా ఉన్నాయని వాపోతోంది. By Jyoshna Sappogula 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పోలీసు స్టేషన్ ముందే హిటాచి యజమాని ఆత్మహత్యాయత్నం.! అనంతపురం జిల్లా గుంతకల్లులో హిటాచి యజమాని రమేష్ రూరల్ పోలీసు స్టేషన్ ముందే ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్రమంగా మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నాడనే నెపంతో గనుల భూగర్భ శాఖ అధికారులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. By Jyoshna Sappogula 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn