అఘోరీ - శ్రీ వర్షిణీ మళ్లీ ఒక్కటయ్యారు. అయితే ఈసారి బ్యాచిలర్స్‌గా కాదు.. దంపతులుగా కనిపించారు. ప్రేమ బంధంతో కలిసిన ఈ జంట.. వివాహ బంధంతో ఒక్కటయ్యింది. ఏకంగా విజయవాడ కనక దుర్గమ్మ ఆలయంలో.. బ్రహ్మముహూర్తాన తెల్లవారిజామున 4 గంటలకు అఘోరీ-వర్షిణీ మెడలో తాళికట్టింది. అయితే ఒక్కసారి కాదు.. ఏకంగా రెండు సార్లు తాళి కట్టింది. మొదటి సారి దుర్గమ్మ గుడిలో.. రెండో సారి వర్షిణీ తల్లిదండ్రుల ముందు బంగారు చైన్‌ను మెడలో వేసింది. ఇలా అఘోరీ-వర్షిణీ జంట రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు.
Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!
అఘోరీతో సె**క్స్
ఈ విషయాలన్నీ వర్షిణీ తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇవి మాత్రమే కాకుండా అఘోరీతో కలిసి సుఖంగా జీవించడం గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా అఘోరీతో సె**క్స్ విషయంపై మాట్లాడింది. తనకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు.. ఫీలింగ్స్ రావు.. వాటిని ఎప్పుడో చంపేసుకున్నాను అని తెలిపింది. అంతేకాకుండా తనకు సె**క్స్ ఎప్పుడూ మెయిన్ ఉద్దేశం కాదని.. దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదని తెలిపింది.
Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!
తమ ఇద్దరి మనస్సులు కలిసాయని. ఒకరినొకరం అర్థం చేసుకున్నాకే ఇష్టపడ్డాం అని చెప్పుకొచ్చింది. అలా ఇష్టపడిన తర్వాత పెళ్లి చేసుకున్నామని తెలిపింది. ఇప్పుడు కేవలం కలిసి ఉండాలనుకుంటున్నాం అని చెప్పుకొచ్చింది. ఇక పిల్లల విషయానికొస్తే.. ఏదో ఒక ఆశ్రమంలో ఉన్న పిల్లల్ని దత్తతగా తీసుకుని పెంచుకుంటామని తెలిపింది. అలా చేస్తే వారికి కూడా ఒక మంచి జీవితాన్ని ఇచ్చినవాళ్లం అవుతాం అని పేర్కొంది.
Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!
తమకు శారీరక సంబంధం అవసరం లేదని.. తాము ఎప్పుడూ కలిసి హ్యాపీగా జీవించాలని కోరుకుంటున్నామని తెలిపింది. అఘోరీలో తనకు నచ్చిన ఒకే ఒక్క మంచి క్వాలిటీ కూడా వివరించింది. అఘోరీ తనతో జెన్యున్‌గా ఉందని.. అందువల్లనే ఆమెను ఇష్టపడ్డాను. అఘోరీ అమ్మాయా? అబ్బాయా? లేక ట్రాన్స్ జెండరా? అనేది నాకు అవసరం లేద అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలతో నెటిజన్లు బిత్తరిపోతున్నారు.
Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్
(aghori | latest-telugu-news | telugu-news | sri varshini | Aghori Sri Varshini Lov | aghori sri varshini)