Telangana : తెలంగాణ ఇంజినీరింగ్ సీట్లు కేటాయింపు..

తెలంగాణ ఇంజినీరింగ్ కోర్సుల్లో మొదటి విడతలో భాగంగా 75,200 సీట్లను కేటాయించారు. మొదటి విడత పూర్తయిన అనంతరం మిగిలిన 3,494 సీట్లు కేటాయించనున్నారు. సీట్లు సాధించిన విద్యార్థులు జులై 23లోగా సంబంధిత కాలేజీల్లో రిపర్టు చేయాలని కన్వీనర్ తెలిపారు.

New Update
Telangana : తెలంగాణ ఇంజినీరింగ్ సీట్లు కేటాయింపు..

Engineering Seats Allotment In Telangana : తెలంగాణ ఇంజినిరింగ్ కోర్సు (Engineering Course) ల్లో మొదటి విడతలో భాగంగా 75,200 సీట్లను కేటాయించారు. మొదటి విడత పూర్తయిన అనంతరం మిగిలిన 3,494 సీట్లు కేటాయించనున్నారు. సీట్లు సాధించిన విద్యార్థులు జులై 23లోగా సంబంధిత కాలేజీల్లో రిపర్టు చేయాలని కన్వీనర్ తెలిపారు. కంప్యూటర్ కోర్సు (Computer Course) ల్లో 99.31 శాతం, మెకానికల్ 71.54, సివిల్ 80.68 శాతం, ఈఈఈలో 80.88 శాతం సీట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఇక కన్వీనర్ కోటాలో 72,741 సీట్లు ఉండగా.. వాటిల్లో సీఎస్‌ఈకి సంబంధించిన సీట్లు 49,786 ఉన్నాయి.

Also Read: నీతి ఆయోగ్ నివేదికపై కేటీఆర్ హర్షం.. కేసీఆర్ కృషి ఫలితమే అంటూ!

Advertisment
Advertisment
తాజా కథనాలు