National: దుమ్ము లేపుతున్న మేక్ ఇన్ ఇండియా వస్తువులు ఇండియాలో తయారయిన వస్తువులు ప్రపంచ వ్యాప్తంగా ఎకానమీని పెంచుతున్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సైకిళ్ళ నుంచి డిజిటల్ పేమంట్స్ వరకు సునామీని సృష్టిస్తున్నాయని చెప్పారు. By Manogna alamuru 16 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Make In India: మేక్ ఇన్ ఇండియా పెద్ద సక్సెస్ అయిందని చెప్పారు ప్రధాని మోదీ. ప్రపంచ వ్యాప్తంగా ఇండియాలో తయారయిన వస్తువులు బాగా అమ్ముడుపోతున్నాయని...సంపదను సృష్టిస్తున్నాయని తెలిపారు. A glimpse of how 'Make In India' is propelling India's economy onto the global stage! https://t.co/xCfE4WYwmW — Narendra Modi (@narendramodi) July 16, 2024 From Local Craft to Global Impact: The #MadeInIndia Success Story The Made in India initiative showcases the phenomenal success of Indian-made products globally. From Indian bicycles to digital payments, India is taking the world by storm with its products. Learn about the… pic.twitter.com/SU0SbL0zRx — MyGovIndia (@mygovindia) July 16, 2024 మేక్ ఇన్ ఇండియా ప్రాడక్ట్స్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయో మై గవర్నమెంట్ ఇండియా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇండియాలో తయారవుతున్న సైకిళ్ళు ప్రపంచ వ్యాప్తంగా తెగ అమ్ముడవుతున్నాయి. యూకే, జర్మనీ, నెదర్లాండ్స్‌కు ఇక్కడ నుంచే సైకిళ్ళు ఎగుమతవుతున్నాయి. ఇది రోజురోజుకూ అభివృద్ధి చెందుతోందని...దీని వల్ల గ్లోబల్ ఎకానమీ పెరుగుతోందని తెలిపింది. Indian bicycles are becoming a global sensation, with exports surging to the UK, Germany, and the Netherlands. This growth highlights India's rising influence in international markets.#MadeInIndia #GlobalImpact pic.twitter.com/ksSDoVjoNO — MyGovIndia (@mygovindia) July 16, 2024 ఇక బీహార్‌లో తయారయిన బూట్లు ప్రస్తుతం రష్యన్ ఆర్మీలో ఒక పార్ట్ అయ్యాయి. ఇది కూడా భారత్‌లో తయారయిన వస్తువులపై ప్రపంచ దేశాలు ఎలా ఆధారపడుతున్నాయో తెలిపేందుకు ఉదాహరణగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇంటర్నెషనల్ డిఫన్స్ మార్కెట్‌లో భారత తయారీ సామర్ధ్యాన్ని నిరూపిస్తుందని చెప్పింది. 'Made in Bihar' boots are now part of the Russian Army's gear, showcasing the unexpected global reach of Indian products. This milestone reflects India's growing influence in international defence markets and the high quality of its manufacturing capabilities. #MadeInIndia… pic.twitter.com/zzPzLsP9xD — MyGovIndia (@mygovindia) July 16, 2024 మరోవైపు కశ్మీర్‌లో తయారవుతున్న విల్లో బ్యాట్స్‌కు గ్లోబల్‌గా హైడిమాండ్ ఉంది. వరల్డ్‌కప్‌లో ఈ బ్యాట్లనే ఉపయోగించారు. ఈ బ్యాట్లు భారతీయుల పనితనాన్ని చూపెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌లో ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. Kashmir willow bats were in high demand as the World Cup approached, solidifying their status as a global favourite. These bats exemplify India's superior craftsmanship and significant impact on the international cricket scene.#MadeInIndia #GlobalImpact pic.twitter.com/kmuIEfu3qN — MyGovIndia (@mygovindia) July 16, 2024 అన్నింటికంటే అమూల్ గురించి ముందు చెప్పుకోవాలి. యూఎస్‌లో అమూల్ ఇప్పటికే పాగా వేసింది. అమెరికాలో భారతీయులతో పాటూ అక్కడి వారు కూడా అమూల్‌ను వాడడానికి ఇష్టపడుతున్నారు. ఇది భారతీయ పాల ఉత్పత్తుల అభివృద్ధిని సూచిస్తోంది. దాంతో పాటూ భారత రుచిని ప్రపంచ వ్యాప్తం చేస్తోంది. Amul is taking India's unique flavors to the world, launching its products in the US. This international expansion highlights the global appeal of Indian dairy products and Amul's commitment to spreading the taste of India worldwide. #MadeInIndia #Amul #GlobalImpact pic.twitter.com/dZMDfatcXP — MyGovIndia (@mygovindia) July 16, 2024 మరోవైపు భారత డిజిట్ మార్కెట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపిస్తోంది. ఇప్పుడు చాలా దేశాల్లో యూపీఐ ను వాడుతున్నారు. ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రపంచ ఆర్ధికవిధానంలో ఒక రివల్యూషన్‌ను తీసుకువచ్చిందని చెబుతున్నారు. India's UPI system is now a global phenomenon, enabling seamless digital payments in multiple countries. This technological advancement underscores India's leadership in fintech innovation and its commitment to revolutionizing digital transactions worldwide. #MadeInIndia… pic.twitter.com/RMb6XchM3W — MyGovIndia (@mygovindia) July 16, 2024 వీటన్నింటితో పాటూ అతరిక్షంలో కూడా భారత మిస్సైల్స్ పాగా వేస్తున్నాయి. బ్రహ్మోస్ మిస్సైల్స్...భారత, రష్యా సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం ఇవి సౌత్ చైనాలో ఆపరేటంగ్‌లో ఉన్నాయి. ఇది భారత డిఫెన్స్ సామర్ధ్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నాయి. గ్లోబల్ సెక్యూరిటీలో భారతదేశం రోల్ ప్రాముఖ్యతను తెలుపుతోంది. The BrahMos missiles, a joint venture between India and Russia, are now operational in the South China Sea. This development emphasizes India's strategic defence capabilities and its significant role in enhancing global security. #MadeInIndia #Defence #GlobalImpact pic.twitter.com/m1YvZNYLqv — MyGovIndia (@mygovindia) July 16, 2024 అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్స్‌ను ఇండియాలో సైబర్ మండే సేల్స్ డామినేట్ చేస్తున్నాయి. ఇది మేక్ ఇన్ ఇండియా వస్తువులకు ప్రపంచంలో ఎంత ఆదరణ ఉందో తెలియజేస్తున్నాయి. భారతదేశం ఈ కామర్స్...గ్లోబల్ పెరుగుదలను సూచిస్తోంది. Indian products dominated Amazon’s Black Friday and Cyber Monday sales, highlighting their global appeal. This success story showcases the international demand for #MadeInIndia items and India's growing presence in global e-commerce markets. #GlobalImpact pic.twitter.com/v0JjNgVchn — MyGovIndia (@mygovindia) July 16, 2024 #pm-modi #twitter #make-in-india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి