ఇంటర్నేషనల్ Elon musk gift to Modi: మోదీకి ఎలన్ మస్క్ ఇచ్చిన గిఫ్ట్ ఇదే భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో గురువారం ఎలన్ మస్క్‌ను కలిశారు. ఎలన్ మస్క్ పిల్లలకు మోదీ ఇండియా నుంచి తీసుకెళ్లిన బహుమతులు ఇచ్చాడు. ఎలన్ మస్క్ కూడా మోదీకి స్పేస్ ఎక్స్‌కు చెందిన స్టార్‌షిప్ రాకెట్ హీట్ షీల్ట్ టైల్‌ను గిఫ్ట్ ఇచ్చాడు. By K Mohan 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: వారిని పంపించేడమే కరెక్ట్..ట్రంప్ సరిగ్గానే చేస్తున్నారు..మోదీ ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈరోజు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా అక్రమ వలసల గురించి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మానవ అక్రమ రవాణాను అంతం చేయడానికి ప్రయత్నాలు అవసరమని ఆయన అన్నారు. By Manogna alamuru 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ USA: ఐదేళ్ళ తర్వాత కలుస్తున్న ట్రంప్, ప్రధాని మోదీ...కీలక అంశాలపై చర్చ! రేపు వాషింగ్టన్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భారత ప్రధాని మోదీ సమావేశం అవుతున్నారు. నేతలిరువురూ ఈ మీటింగ్ లో కీలక అంశాలను చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.హెచ్ 1 బీ వీసాలు, గ్రీన్ కార్డులకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం By Manogna alamuru 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi: భారత్ లో పెట్టుబడులకు ఇదే మంచి సమయం..ప్రధాని మోదీ భారత్ లో పెట్టుబడులు పెట్టాలంటే ఇదే సరైన సమయమని అన్నారు ప్రధాని మోదీ. 2047 నాటికి దేశం వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యంలో భారత్ లో వ్యాపారం పెరుగుదలకు ఆస్కారం ఉందని ఆయన అన్నారు. పారిస్ లో జరుగుతున్న ఏఐ సమ్మిట్ లో మోదీ మాట్లాడారు. By Manogna alamuru 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మోదీ అమెరికా పర్యటన.. ! ట్రంప్ 2వసారి ప్రెసిడెంట్ అయ్యాక కీలక చర్చలు ప్రధాని మోదీ ఫిబ్రవరిలో అమెరికా పర్యటన చేయనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అయితే ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు, ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ట్రంప్ 2వసారి ప్రెసిడెంట్ అయ్యాక మోదీ అమెరికా విజిట్ ఇదే ఫస్ట్ కానుంది. By K Mohan 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ట్రంప్‌తో మోదీ ఫోన్‌కాల్ | PM Modi Speaks To Donald Trump | RTV ట్రంప్‌తో మోదీ ఫోన్‌కాల్ | PM Modi Speaks To Donald Trump | American Newly Elected President Donald Trump Receives wishes from PM Narendra Modi | RTV By RTV Shorts 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics రామ్మోహన్ కు మోదీ స్పెషల్ థాంక్స్.. ! | Rammohan Naidu Special Thanks To PM Modi | RTV By RTV 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society PM Modi Bumper Offer To Pawan Kalyan | పవన్‌ను కేంద్రంలోకి తీసుకెళ్తా! | CM Chandrababu | RTV By RTV 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ AP: ఆంధ్రాకు నేడు ప్రధాని మోదీ.. కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఏపీ అభివృద్ధి చెందేలా రూ.28 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నడుం బిగించాయి. ఈరోజు ప్రధాని మోదీ చేతుల మీదుగా వీటిని ప్రారభించనున్నారు. By Manogna alamuru 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn