Accident: అనకాపల్లిలో బస్సు బీభత్సం.. రోడ్డు పక్కన టిఫిన్ వ్యాన్ పైకి దూసుకెళ్లి! శాఖపట్నం అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కసింకోట మండలం బయ్యవరం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఓ టిఫిన్ వాహనంపైకి ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. By srinivas 12 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Anakapalle Bus Accident: విశాఖపట్నం అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కసింకోట మండలం బయ్యవరం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఓ టిఫిన్ వాహనంపైకి ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో క్షతగాత్రులను అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారు చికిత్స పొందుతున్నారు. ఇంజినీరింగ్ కాలేజీ బస్సు బీభత్సం.. మృతి చెందిన 12 ఏళ్ల బాలుడు అనకాపల్లి - కసింకోట మండలం బయ్యవరం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఓ టిఫిన్ వాహనంపైకి ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడి మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.… pic.twitter.com/ND4DmGUUQH — Telugu Scribe (@TeluguScribe) April 12, 2024 #vishakapatnam #road-accident సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి