Sexual Harassment: యువతితో వృద్ధుడి వికృత చేష్టలు.. వెనకాల నిలబడి అవి తాకుతూ: వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లోని బిసోలిలో ఓ వృద్ధ కామాంధుడు రెచ్చిపోయాడు. లేడీస్ ఎంపోరియంకు వచ్చిన యువతిని వెనకనుంచి తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె తల వెంట్రుకలను వాసన చూస్తూ కామా పిశాచిలా వ్యవహరించాడు. సీసీ టీవీలో రికార్డైన వీడియో వైరల్ అవుతోంది.

New Update
Sexual Harassment: యువతితో వృద్ధుడి వికృత చేష్టలు.. వెనకాల నిలబడి అవి తాకుతూ: వీడియో వైరల్

Sexual Harassment: ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రపంచం నలుమూలల మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా పసి పిల్లలనుంచి మొదలుపెడితే పండు ముసలి వరకూ కామంతో కళ్లు మూసుకుపోయి పశువుల్లా వ్యవహరిస్తున్నారు. వావి వరుసలు లేకుండా చెల్లి, కూతురు, మనవరాళ్లతోనూ సరదాగా సరసలాడుతూనే కామ విషం చిమ్ముతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని బిసౌలిలో ఇలాంటి ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ షాపులో మనవరాలి వయసున్న యువతితో ఓ వృద్ధుడు కామ కోరికలతో రెచ్చిపోతూ ఆమె వెనక భాగాన్ని తాకేందుకు తహతహలాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Hyderabad: లిటిల్ ఫ్లవర్‌ స్కూల్లో దారుణం.. 2వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతి విద్యార్థులు లైంగిక దాడి!

ఈ మేరకు వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిసోలిలో ఈ ఘటన జరిగింది. నగరంలోని స్థానికంగా ఉన్న దుకాణంలో యువతి ఓ వృద్ధుడి పక్కన నిలబడి ఉంది. ఆ యువతీ ఓవైపు తన వారితో తిరిగి మాట్లాడుతుండగా.. వెనుక వైపు ఉన్న వృద్ధుడు రెచ్చిపోయాడు. దాదాపు 20 ఏళ్ల అమ్మాయి ఓ వైపు తన వారితో మాట్లాడుతుండగానే అమ్మాయి జుట్టును పలుమార్లు పట్టుకుంటూ జుట్టు వాసనను చూశాడు. అటు ఇటు చూస్తూ అమ్మాయి దగ్గరికి వెళ్లి జుట్టును చేత్తో పట్టుకొని వాసన చూడడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ తతంగం మొత్తం దుకాణంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో అసలు విషయం బయటపడింది. ఇంత జరిగిన ఆ అమ్మాయికి విషయం తెలియకపోవడం విడ్డురం. ఆ వీడియోని దుకాణం సంబంధించిన వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ దుర్మార్గుడిపై మండిపడుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

మొత్తం 28 మంది..

ఇదిలా ఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment