Telangana: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలయ్యారు. మొత్తం 28 మంది అధికారులను బదిలీ చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు అధికారుల్ని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. By B Aravind 17 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి 28 IPS officers Transferred: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలయ్యారు. మొత్తం 28 మంది అధికారులను బదిలీ చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు అధికారుల్ని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కుమురంభీం అసిఫాబాద్ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు బాలానగర్ డీసీపీగా కె.సురేశ్ కుమార్ మహబూబ్‌నగర్ ఎస్పీగా జానకి ధరావత్ జగిత్యాల ఎస్పీగా అశోక్‌కుమార్ ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా రుత్‌రాజ్ మేడ్చల్ జోన్ డీసీపీగా ఎన్.కోటిరెడ్డి వికారాబాద్ ఎస్పీగా కె.నారాయణరెడ్డి నల్గొండ ఎస్పీగా శరత్ చంద్రపవార్ సీఐడీ ఎస్పీగా విశ్వజిత్ కంపాటి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్దన్ శంషాబాద్ డీసీపీగా బి. రాజేష్ సూర్యాపేట ఎస్పీగా సన్‌ప్రీత్‌సింగ్ వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా షేక్ సలీమా యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా సాయి చైతన్య హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా సాధన రష్మి పెరుమాళ్ మంచిర్యాల డీసీపీగా ఎ. భాస్కర్ జనగామ వెస్ట్ జోన్ డీసీపీగా బి.మహేంద్ర నాయక్ టీజీఎస్పీ రెండో బెటాలియన్ ((యాపలగూడ ఆదిలాబాద్) కమాండెంట్‌గా నితికా పంత్ హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే జోగులాంబ గద్వాల ఎస్పీగా టి. శ్రీనివాసరావు సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా చందనా దీప్తి డిచ్‌పల్లి ఏడో బెటాలియన్ కమాండెంట్‌గా రోహిణి ప్రియదర్శిని #telugu-news #telangana-news #ips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి