Telangana : 2024-25 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల.. సెలవులు, పరీక్షలు ఎప్పుడంటే తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను అధికారులు విడుదల చేశారు. జూన్ 12న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. మళ్లీ 2025 ఏప్రిల్ 23 వరకు విద్యా సంవత్సరం కొనసాగనుంది. By B Aravind 25 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Academic Calendar Released : తెలంగాణ (Telangana) లో 2024-25 విద్యా సంవత్సరానికి (2024-25 Academic Year) సంబంధించిన క్యాలెండర్‌ను అధికారులు విడుదల చేశారు. జూన్ 12న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. మళ్లీ 2025 ఏప్రిల్ 23 వరకు విద్యా సంవత్సరం కొనసాగనుంది. సెలవులు, పరీక్షలు 1. దసరా సెలవులు.. అక్టోబర్ 2 నుంచి 14 వరకు 2. క్రిస్మస్ సెలవులు.. డిసెంబర్ 23 నుంచి 27 వరకు 3. సంక్రాంతి సెలవులు (Sankranti Holidays).. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు 4. ప్రీ ఫైనల్ పరీక్షలు.. 28 ఫిబ్రవరి 2025లోపు పదో తరగతి 5. 2025 మార్చిలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారు పాఠశాల సమయాలు ఉన్నత పాఠశాలల్లో ఉదయం 9.30 AM నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు అప్పర్ ప్రైమరీకి ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 వరకు తరగతులు Also Read : ఇది సినిమా కాదు రియల్.. ఇలాంటి గ్యాంగ్ వార్ ఎక్కడా చూసి ఉండరు.. #telugu-news #telangana #academic-year #2024-25-academic-calendar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి