లైఫ్ స్టైల్ Sankranti: సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారో తెలుసా.. సంక్రాంతి అంటే ఊరూవాడా అంతా సందడిగా ఉంటుంది. ఈ సంక్రాంతికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గాలిపటాలు ఎగిరేస్తూ ఉంటారు. అసలు సంక్రాంతికి గాలి పటాలు ఎందుకు ఎగరేస్తారు? దాని వెనుక ఉన్న అసలు కథ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. By Bhavana 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sheikh Hasina: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హాసినా పాస్‌పోర్టు రద్దు! బంగ్లాదేశ్ లో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.మాజీ ప్రధాని షేక్ హసీనా పాస్‌పోర్టును రద్దు చేసింది.ఆమెతో పాటు మరో 96 మంది పాస్‌పోర్టులను కూడా రద్దు చేసినట్లు యూనస్ ప్రభుత్వం ప్రకటించింది. By Bhavana 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ దేశంలో HMPV వైరస్ విజృంభణ.. 7కు పెరిగిన కేసులు..అందరూ చిన్నారులే! చైనాలో కలకలం సృష్టిస్తున్న హ్యూమన్ మెటా న్యుమో వైరస్ భారత్‌లోకీ విస్తరించింది. సోమవారం ఏకంగా రెండు రోజుల వ్యవధిలోనే 7 కేసులు నమోదై కలకలం సృష్టించాయి. By Bhavana 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America: భీకర మంచు తుఫాన్ తో వణుకుతున్న అమెరికా..7 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ! బ్లెయిర్ తుఫాన్ బెంబేలెత్తిస్తున్నది. ఆ మంచు తుఫాన్ ధాటికి అమెరికా గజగజలాడుతోంది. పోలార్ వర్టిక్స్తో వీస్తున్న అతిశీతల గాలుల వల్ల.. సెంట్రల్ అమెరికాలోని ఏడు రాష్ట్రాలు స్నోఫాల్‌తో నిండిపోతున్నాయి. -18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. By Bhavana 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ RRB గ్రేడ్ 3 టెక్నీషియన్ ఆన్సర్ కీ .. ఇలా డౌన్లోడ్ చేసుకోండి! RRB టెక్నీషియన్ గ్రేడ్ 3 రిక్రూట్మెంట్ పరీక్షకు సంబంధించి ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదలైంది. పరీక్ష రాసిన అభ్యర్థులు RRB వెబ్సైట్ ద్వారా ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు. ప్రశ్నలు, ఆన్సర్ కీ సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే 11.01.2025 వరకు తెలియజేయవచ్చు. By Archana 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Home Minister: ప్రభుత్వానికి నష్టం వస్తే నా పిల్లల్ని అయినా ఊరుకోను ప్రభుత్వానికి లేదా టీడీపీ ప్రతిష్ఠకు నష్టం జరుగుతుందని భావిస్తే నా పిల్లలననైనా ఊరుకునేది లేదని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. జగదీష్‌ని ఎన్ని సార్లు హెచ్చరించినప్పటికీ కూడా అతను మారకపోవడంతో విధుల నుంచి తొలగించినట్లు చెప్పారు. By Bhavana 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Prashant Kishor: పోలీసుల అదుపులో ప్రశాంత్ కిషోర్..ఎయిమ్స్ కు తరలింపు! బీపీఎస్సీ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ రెండు రోజుల క్రితం ఆమరణ నిరాహార దీక్షచేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు తెల్లవారుజామున పీకేను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎయిమ్స్ కి తరలిస్తున్నారు. By Bhavana 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap: తల్లికి వందనం పథకం ముహూర్తం కుదిరింది..మంత్రి కీలక వ్యాఖ్యలు! సూపర్ సిక్స్ హామీల అమలుపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయాలని భావిస్తోంది. 2025 జూన్ విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. By Bhavana 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn