తిరుపతి TML:తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు, లోకేశ్, జగన్, పవన్ స్పందన తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నలుగురు భక్తులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. ఇది తనను తీవ్రంగా కలిచి వేసిందని అన్నారు. By Manogna alamuru 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Tirumala: తొక్కిసలాటలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య తిరుమల తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గాయపడిన వారిలో మరో ఇద్దరు చనిపోయారని తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. By Manogna alamuru 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి BIG BREAKING: తిరుపతి తొక్కిసలాట వెనుక కుట్ర కోణం? తిరుమల తొక్కిసలాట వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు ఇద్దరు వ్యక్తులు కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్తకంగా దీనికి వారు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పుడు వారు ఎవరనేదానిపై ఆరాలు తీస్తున్నారు పోలీసులు. By Manogna alamuru 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Tirumala Stampede: తిరుమల తొక్కిసలాట భీభత్సం..వైరల్ అవుతున్న వీడియోలు తిరుమలలో ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాట భీభత్సం సృష్టించింది. ఇందులో ఇప్పటికి ఆరుగురు మరణించగా మరింత మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఈ సంఘటన తాలూకా వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. By Manogna alamuru 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala Stampede: తిరుపతిలో తొక్కిసలాట.. నలుగురు మృతి తిరుపతి వైకుంఠ ద్వార సర్వ దర్శన టికెట్ల జారీలో తొక్కిసలాట జరిగింది. విష్ణు నివాసం వద్దకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలితో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. మరికొందరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. By Seetha Ram 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn