Tirumala Stampede: తిరుమల తొక్కిసలాట భీభత్సం..వైరల్ అవుతున్న వీడియోలు

తిరుమలలో ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాట భీభత్సం సృష్టించింది. ఇందులో ఇప్పటికి ఆరుగురు మరణించగా మరింత మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఈ సంఘటన తాలూకా వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

New Update
tml

tirumala stampede

తిరుపతిలో అపశ్రుతి చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార సర్వ దర్శన టికెట్ల జారీలో తొక్కిసలాట జరిగింది. విష్ణు నివాసం వద్దకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తోపులాట జరిగింది. ముందు అంతా సవ్యంగానే ఉంది. కానీ ఒక అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వృద్ధురాలి కోసం గేట్లు తెరిచేసరికి పరిస్థితి అంతా మారిపోయింది. అరుపులు, కేకలతో తోపులాట జరిగింది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున కింద పడిపోయారు. తీవ్ర తొక్కిసలాట జరిగింది. దీని తాలూకా దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. 

 

 

Also Read: తొక్కిసలాటలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు