స్పోర్ట్స్ Gujarat: ప్రముఖ క్రికెటర్లకు సీఐడీ సమన్లు? పోంజీ కుంభకోణం కేసులో నలుగురు క్రికెటర్లకు గుజరాత్ సీఐడీ సమన్లు పంపనుంది. బీజెడ్ గ్రూప్‌లోని రూ.450 కోట్ల లావాదేవీలపై సీఐడీ విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే శుభమాన్ గిల్‌తో పాటు మరో ముగ్గురు క్రికెటర్లకు పంపనుంది. వీరు బీజెడ్ గ్రూప్‌లో పెట్టుబడి పెట్టారట. By Kusuma 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bumrah: బుమ్రాకు అరుదైన గౌరవం.. టెస్టు టీమ్ ఆఫ్‌ది ఇయర్ కెప్టెన్! భారత బౌలర్ బుమ్రాకు ఆస్ట్రేలియా గడ్డపై అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్ ఆస్ట్రేలియా 2024 'టీమ్ ఆఫ్ ది ఇయర్'జట్టుకు బుమ్రాను కెప్టెన్‌గా ఎంచుకుంది. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో బుమ్రా 84 వికెట్లు పడగొట్టాడు. ఈ టీమ్‌లో యశస్వీ జైస్వాల్‌కు చోటు దక్కింది. By srinivas 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Team India Schedule 2025: వచ్చే ఏడాది టీమిండియా ఫుల్ బిజీ.. పూర్తి షెడ్యూల్ ఇదే..! 2025 ఏడాదికి సంబంధించి టీమిండియా పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే ఏడాదిలో భారత్ ఫుల్‌బిజీ కానుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక సహా మరికొన్ని టీమ్‌లతో ఆడనుంది. టీ20, వన్డే, టెస్ట్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ ఇలా చాలా మ్యాచ్‌లు ఉన్నాయి. By Seetha Ram 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Retirements: కొందరు గర్వంగా, మరికొందరు భారంగా: 2024 దిగ్గజాల వీడ్కోలు! 2024 జెంటిల్మెన్ గేమ్‌లో మరిచిపోలేని జ్ఞాపకాలను మిగిల్చింది. కొన్నేళ్లపాటు తమ అద్భుతమైన ఆటతీరుతో క్రికెట్ లవర్స్‌ను అలరించి, ఉర్రూతలూగించి, భావోద్వేగానికి గురిచేసిన దిగ్గజ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయి వీడ్కోలు వీరుల లిస్ట్ ఇదే. By srinivas 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs AUS: మెల్బోర్న్ టెస్టులో భారత్ ఓటమి మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలయ్యింది. కేవలం 155 పరుగులకు టీమిండియా అలౌట్ అయ్యింది. దీంతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఓడిపోవడంతో భారత్ దాదాపుగా టెస్ట్ ఛాంపియన్ షిప్ బెర్త్‌ను కోల్పోయినట్లే. By Kusuma 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ PKLeague 2024: తొలిసారి టైటిల్ సొంతం చేసుకున్న హర్యానా స్టీలర్స్ ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ టైటిల్‌ను హర్యానా స్టీలర్స్ జట్టు సొంతం చేసుకుంది. మూడు సార్లు టైటిల్‌ను సొంతం చేసుకున్న పాట్నాను ఓడించి తొలిసారి హర్యానా స్టీలర్స్ కప్ గెలిచింది. మొదట్లో రెండు జట్లు ఈక్వెల్ అయిన ఆ తర్వాత 32-23తో హర్యానా విజయం సాధించింది. By Kusuma 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn