PKLeague 2024: తొలిసారి టైటిల్ సొంతం చేసుకున్న హర్యానా స్టీలర్స్

ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ టైటిల్‌ను హర్యానా స్టీలర్స్ జట్టు సొంతం చేసుకుంది. మూడు సార్లు టైటిల్‌ను సొంతం చేసుకున్న పాట్నాను ఓడించి తొలిసారి హర్యానా స్టీలర్స్ కప్ గెలిచింది. మొదట్లో రెండు జట్లు ఈక్వెల్ అయిన ఆ తర్వాత 32-23తో హర్యానా విజయం సాధించింది.

New Update
Pro Kabaddi League 2024

Pro Kabaddi League 2024 Photograph: (Pro Kabaddi League 2024)

ప్రో కబడ్డీ లీగ్ విజేతగా హర్యానా స్టీలర్స్ జట్టు నిలిచింది. మూడు సార్లు టైటిల్‌ను సొంతం చేసుకున్న పాట్నాను ఓడించి తొలిసారి హర్యానా స్టీలర్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ 11వ సీజన్‌లో హర్యానా మొదటి నుంచే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అదే జోరును ఫైనల్‌లో కూడా కొనసాగించింది. 

ఇది కూడా చూడండి: Ap: జనసేనలోకి తమ్మినేని సీతారాం..క్లారిటీ ఇచ్చేసారుగా..!

ఇది కూడా చూడండి:  ఆరోజు 'పుష్ప' నిర్మాతలే థియేటర్ తీసుకున్నారు.. నోటీసులపై సంధ్య థియేటర్ రిప్లై

ప్రైజ్ మనీ ఎంతంటే?

హర్యానా స్టీలర్స్ 32 స్కోర్‌ సాధించగా.. అందులో శివమ్ పటారో 9 పాయింట్లు, మహ్మద్రెజా షాద్లౌయ్ 7 పాయింట్లు, వినయ్ మరో 6 పాయింట్లు తీసుకొచ్చారు. ఈ ప్రో కబాడ్డీలో ఛాంపియన్‌గా నిలిచిన హర్యానా స్టీలర్స్‌కి రూ.3 కోట్లు ప్రైజీ మనీ, రన్నరప్‌గా నిలిచిన పైరేట్స్‌ రూ.1.8 కోట్లు అందుకుంటారు. 

ఇది కూడా చూడండి:  Rythu Bharosa: రైతు భరోసాపై భట్టి విక్రమార్క సంచలన కామెంట్స్

ఇది కూడా చూడండి: ప్రశ్నపత్రం లీకేజీ.. అభ్యర్థులపై పోలీసుల లాఠీఛార్జీ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు