స్పోర్ట్స్ Cricket: ఇదేం మర్యాద...కోహ్లీని అవమానించిన ఆసీస్ అభిమానులు ఒకవైపు మీడియా, మరోవైపు ఆసీస్ అభిమానులు వరుసపెట్టి విరాట్ ను ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఈరోజు మళ్ళీ విరాట్ కోహ్లీ ని ఆసీస్ అభిమానులు అవమానించారు. రెండో రోజు ఆటలో ఈ ఘటన చోటు చేసుకుంది. By Manogna alamuru 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Virat Kohli: కోహ్లీకి బిగ్ షాక్.. ఢీకొట్టినందుకు భారీ ఫైన్ బాక్సింగ్ డే టెస్ట్‌లో కోహ్లీ తన భుజంతో సామ్‌ను ఢీకొట్టడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐసీసీ కోహ్లీకి ఫైన్ విధించింది. తన మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించడంతో పాటు డీమెరిట్ పాయింట్ యాడ్ చేశారు. By Kusuma 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ YEAR ENDER 2024: దుమ్ములేపిన భారత ఆటగాళ్లు.. ఈ ఏడాది టాప్ 5 క్రీడా విజయాలివే! భారత క్రీడా ప్రపంచానికి ఈ 2024 ఏడాది మరువలేని అనుభూతులను మిగిల్చింది. అద్భుత విజయాలతో మన ఆటగాళ్లు ప్రపంచ వేదికలపై మువ్వెన్నల జెండాను రెపరెపలాడించారు. టీ20 వరల్డ్ కప్ నుంచి అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ వరకు ఈఏడాది మన దేశం సాధించిన విజయాల లిస్ట్ ఈ ఆర్టికల్‌లో.. By Kusuma 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn