IND vs AUS: మెల్‌బోర్న్‌ టెస్టులో భారత్ ఓటమి

మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలయ్యింది. కేవలం 155 పరుగులకు టీమిండియా అలౌట్ అయ్యింది. దీంతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఓడిపోవడంతో భారత్ దాదాపుగా టెస్ట్ ఛాంపియన్ షిప్‌ బెర్త్‌ను కోల్పోయినట్లే.

New Update
india vs

india vs Photograph: (india vs)

మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా - భారత్ మధ్య జరిగిన నాలుగో (బాక్సింగ్ డే) టెస్టు మ్యాచ్‌లో ఇండియా ఓటమి పాలయ్యింది. 155 పరుగులకే టీమిండియా అలౌట్ అయ్యింది. దీంతో 2-1 తేడాతో రోహిత్ సేన వెనుకంజలో ఉంది. ఈ మ్యాచ్ ఓటమితో భారత్ దాదాపుగా టెస్ట్ ఛాంపియన్ షిప్‌ బెర్త్‌ను కోల్పోయింది. 

ఇది కూడా చూడండి:  Rave Party: తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం

ఇది కూడా చూడండి: Jimmy Carter: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మృతి

కెప్టెన్ రోహిత్ దారుణంగా..

నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్కోర్ 474 & 234 ఉండగా.. భారత్ స్కోర్ 369&155 ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. జైశ్వాల్ తప్ప అందరూ కూడా రెండో ఇన్నింగ్స్‌లో ఫెయిల్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ దారుణంగా విఫలమయ్యారు. దీంతో టెస్టులకు గుడ్ బై చెప్పాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డి.. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుకే ఔట్ అయ్యాడు. 

ఇది కూడా చూడండి: Rohith Sharma: యశ్వస్విపై రోహిత్ ఆగ్రహం.. వెల్లువెత్తుతున్న విమర్శలు

ఇది కూడా చూడండి: Manmohan Singh: మాజీ ప్రధాని అస్థికల నిమజ్జనం.. ఎక్కడ చేశారంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు