హామిల్టన్ వేదికగా 2025 జనవరి 08వ తేదీన శ్రీలంక (Sri Lanka), న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ను 37 ఓవర్లకు కుదించారు అంపైర్లు. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. దీంతో మ్యాచ్ ను తక్కువ ఓవర్లకు కుదించారు. ముందుగా టాస్ గెలిచి శ్రీలంక బౌలింగ్ తీసుకుంది. Also Read : ధోనీని రీప్లేస్ చేయడం కష్టం.. అతడు దేశానికి హీరో: పంత్ ఆదిలోనే బిగ్ షాక్ దీంతో బ్యాటింగ్ కు న్యూజిలాండ్ (New Zealand) జట్టుకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ విల్ యంగ్(16) పరుగులకే వికెట్ కోల్పోయింది. అసిత ఫెర్నాండో బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆ తరువాత వచ్చిన మార్క్ చాప్మన్ (59*) మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర(56*) తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు కంప్లీట్ చేశారు. ప్రస్తుతం 19 ఓవర్లకు గానూ కివీస్ జట్టు 137 పరుగులు చేసింది. Also Read : 2025-27 షెడ్యూల్ రిలీజ్.. భారత్ ఎన్ని మ్యాచ్‌లు ఆడనుందంటే! #NZvsSL Sri Lanka have won the toss and opted to bowl first against New Zealand in the 2nd ODIContest reduced to 37 overs per side due to rain delayhttps://t.co/LUCdNWXQrR — News18 CricketNext (@cricketnext) January 8, 2025 Also Read : తల్లిదండ్రులు ఎప్పటికీ ఆ విషయాన్ని మర్చిపోవద్దు..సానియా మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు! న్యూజిలాండ్: విల్ యంగ్, రచిన్ రవీంద్ర, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే (వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, మాట్ హెన్రీ, జాకబ్ డఫీ, విలియం ఓ'రూర్క్, టామ్ లాథమ్, మైఖేల్ బ్రాస్ శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసాల్ మెండిస్ (వికెట్ కీపర్), కమిందు మెండిస్, చరిత్ అసలంక (కెప్టెన్), జనిత్ లియానాగే, చమిందు విక్రమసింఘే, వనిందు హసరంగా, ఎషాన్ మలింగ, లహిరు కుమార, అసిత ఫెర్నాండో, నిషాన్ ఫెర్నాండో, జెఫ్రీవాండర్, జెఫ్రీనాండోస్ , దునిత్ వెల్లాలగే, మహమ్మద్ షిరాజ్, మహేశ్ తీక్షణ Also Read : ఢిల్లీలోనే డెంగీ ఫీవర్ .. విశాల్ హెల్త్ పై ఖుష్బూ క్లారిటీ