క్రైం Delhi: ఢిల్లీలో దారుణం.. భార్యను హతమార్చి ఆ తర్వాత ఏం చేశాడంటే? ఢిల్లీలో నివాసం ఉంటున్న ధనరాజ్ భార్యను దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత ఆమెను మంచంలో దాచిపెట్టి పారిపోయాడు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By Kusuma 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Khammam: ఖమ్మంలో కసాయి కోడలు.. మామను ఎలా చంపిందంటే? సొంత మామనే కోడలు చంపేసిన ఘటన ఖమ్మంలో జరిగింది. అస్తమానం బయటకు తిరగవద్దని మామ మందలించడంతో కోడలు కక్ష పెంచుకుంది. సమయం చూసి ఓ రోజు నిద్రపోతున్న మామపై వేడి నూనె పోసింది. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మరణించాడు. By Kusuma 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Fire Accident: తిరుపతి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం తిరుపతి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెన్నేపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద ఘటనలో ఏడుగురు సిబ్బంది చిక్కుకోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు. By Kusuma 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident: బాపట్లలో ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్ బాపట్ల జిల్లా డేగరమూడి సమీపంలో నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. బైక్‌పై ప్రయాణిస్తున్న వారిని లారీ ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By Kusuma 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం నేరగాళ్ల కొత్త ట్రిక్.. న్యూ ఇయర్ విషెష్ అంటూ.. న్యూ ఇయర్ విషెష్ అంటూ కొత్త ట్రిక్‌తో సైబర్ నేరగాళ్లు దాడి చేస్తున్నారు. విషెష్ అంటూ ఏవైనా లింక్స్ వస్తే ఓపెన్ చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. పొరపాటున లింక్ ఓపెన్ చేస్తే ఇక మీ పర్సనల్ డేటా, బ్యాంక్ వివరాలు వారి చేతుల్లోకి వెళ్లిపోాతాయని చెబుతున్నారు. By Kusuma 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: బాలాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం హైదరాబాద్‌లో అర్థరాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బాలాపూర్‌లోని ప్లాస్టిక్ గోడౌన్లో అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందితో మంటలను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. By Kusuma 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Canada: మరో రెండు విమానాలు క్రాష్? దక్షిణ కొరియా విమానం ప్రమాదానికి కొన్ని గంటల ముందు మరో రెండు వేర్వేరు చోట్ల ఫ్లైట్లు అదుపు తప్పాయి. కెనడాలోని హాలిఫాక్స్ ఎయిర్‌పోర్టుతో పాటు నార్వేలోని టోర్ప్ ఎయిర్‌పోర్టులో విమానాలు అదుపు తప్పాయి. అదృష్టవశాత్తు తృటిలో పెను ప్రమాదాలు తప్పాయి. By Kusuma 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం వికారాబాద్‌లో ఘోర ప్రమాదం తెలంగాణలో వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. తాండూరుకి చెందిన ఓ కుటుంబం వివాహ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా.. లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వీరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. By Kusuma 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఒళ్లు గగుర్లు పుట్టించే గే కిల్లర్ స్టోరీ.. బయటపడ్డ షాకింగ్ విషయాలు పంజాబ్ గే సీరియల్ కిల్లర్ స్టోరీలో ఒళ్లు గగుర్లు పుట్టించే విషయాలు బయటపడ్డాయి. పురుషులకు లిఫ్ట్ ఇచ్చి వారితో శృంగారం చేసేవారు. ఎవరైనా ఎదురు తిరిగితే వారిని చంపి మృతదేహంతో రిలేషన్ పెట్టుకునేవాడు. ఆ తర్వాత పాదాలను తాకి క్షమాపణలు కూడా చెప్పేవాడట. By Kusuma 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn