స్పోర్ట్స్ Team India Schedule 2025: వచ్చే ఏడాది టీమిండియా ఫుల్ బిజీ.. పూర్తి షెడ్యూల్ ఇదే..! 2025 ఏడాదికి సంబంధించి టీమిండియా పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే ఏడాదిలో భారత్ ఫుల్‌బిజీ కానుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక సహా మరికొన్ని టీమ్‌లతో ఆడనుంది. టీ20, వన్డే, టెస్ట్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ ఇలా చాలా మ్యాచ్‌లు ఉన్నాయి. By Seetha Ram 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Aus Vs IND: ఇప్పుడు అరవండి మావా... బుమ్రా సంబరాలు మామూలుగా లేవుగా! మెల్బోర్న్ లో ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య నాలుగో టెస్టు జరుగుతోంది.భారత్ బ్యాటింగ్ సమయంలో అరవాలంటూ ఆస్ట్రేలియా ఆటగాడు కొన్‌స్టాస్ అభిమానులను కోరాడు. కొన్‌స్టాస్ ఔటైనప్పుడు బుమ్రా కూడా అదేరీతిలోచేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. By Bhavana 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Nitesh Kumar reddy: ఆసీస్ గడ్డపై తెలుగు కుర్రాడి ప్రభంజనం.. టెస్టు కెరీర్లో తొలి సెంచరీ నమోదు! ఆసీస్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టులో నితీష్ రెడ్డి సెంచరీ కొట్టాడు. టెస్టు కెరీర్లో తొలి శతకాన్ని సాధించాడు. ఆసీస్ గడ్డపై 8వ స్థానంలో వచ్చి అత్యధిక రన్స్ చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. గత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (87) రికార్డును బద్దలు కొట్టాడు. By Seetha Ram 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ India vs Australia 4th Test: పుష్ప స్టైల్లో నితీశ్ రెడ్డి.. వీడియో చూస్తే గూస్బంప్స్ రావాల్సిందే! బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్ నితీశ్ రెడ్డి చెలరేగాడు. 50 పరుగులు చేసిన వెంటనే ఆస్ట్రేలియా అభిమానుల ముందు పుష్ప స్టైల్లో సంబరాలు చేసుకున్నాడు. దీంతో భారత అభిమానుల సందడితో స్టేడియం మొత్తం దద్దరిల్లింది. By Seetha Ram 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Aus vs Ind: బాక్సింగ్ డే టెస్ట్.. ముగిసిన రెండో రోజు ఆట, కష్టాల్లో భారత్! ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఫాలోఆన్ ప్రమాదంలో పడేలా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 5వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఫాలో ఆన్‌ను తప్పించుకోవాలంటే మరో 111పరుగులు చేయాలి. క్రీజ్‌లో పంత్, రవీంద్ర జడేజా ఉన్నారు. By Seetha Ram 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Manmohan Singh: మన్మోహన్ సింగ్ మృతి.. గ్రౌండ్లో నల్ల బ్యాడ్జిలతో టీమిండియా నివాళి! మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై టీమిండియా నివాళి ఘటించింది. బాక్సింగ్ డే టెస్టు రెండో రోజున నల్ల బ్యాడ్జీలతో టీమిండియా బరిలోకి దిగింది. మరోవైపు భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ మన్మోహన్ సింగ్ మృతికి నివాళి ఘటించారు. By Seetha Ram 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Virat Kohli: బాక్సింగ్ డే టెస్టు.. ఆసీస్ ఓపెనర్‌ను ఢీకొట్టిన కోహ్లి (వీడియో వైరల్) బాక్సింగ్ డే టెస్ట్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆసీస్ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్-కోహ్లీ మధ్య వాగ్వాదం జరిగింది. ఓవర్ కంప్లీట్ అయిన తర్వాత బాల్ తీసుకున్న క్రమంలో కోహ్లీ తన భుజంతో సామ్‌ను ఢీకొట్టడంతో వాగ్వాదం జరిగింది. అంపైర్ల జోక్యంతో సర్దుమనిగింది. By Seetha Ram 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ AUS vs IND: మూడో టెస్టు.. భారత్ తుది జట్టు నుంచి ఆ ఇద్దరు ఔట్! ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ఆడబోతున్న భారత్‌లో రెండు పెద్ద మార్పులను హర్భజన్ సింగ్ అంచనా వేశారు. అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ తిరిగి తుది జట్టులోకి రావొచ్చని అన్నారు. అలాగే హర్షిత్ రాణా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను తీసుకునే ఛాన్స్ ఉందన్నారు. By Seetha Ram 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn