గుండెపోటు రావడానికి గల కారణాలేంటి? గుండెపోటు అనేది ఇప్పుడు పెద్ద వాళ్ళల్లో మాత్రమే వచ్చేది కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. గుండెపోటు అంటే ఏమిటి..ఇది రావడానికి గల కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం By Bhoomi 01 Nov 2023 in లైఫ్ స్టైల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి గుండెపోటు అనేది ఇప్పుడు పెద్ద వాళ్ళల్లో మాత్రమే వచ్చేది కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. గుండెపోటు అంటే ఏమిటి..ఇది రావడానికి గల కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం గుండెపోటు అంటే ఏంటి ..?? గుండె కండరాలలో కొంత భాగానికి ఆక్సిజన్‌ను తీసుకువచ్చే రక్త ప్రవాహం అకస్మాత్తుగా నిరోధించబడినప్పుడు సంభవిస్తుంది. గుండెకు రక్తం, ఆక్సిజన్‌ను పంపే దమని బ్లాక్ అయినప్పుడు గుండెపోటు వస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా తినే తిండిలో చాల మార్పులు వచ్చాయి. దానివల్ల శారీరక దృఢత్వం అనేది మన ముందు తరలవారిలా లేదు. గుండెపోటుకి రావడానికి గల కారణాలు...??? పొగాకు వాడకం.!! అధిక రక్త పోటు.!! అధిక కొలెస్ట్రాల్ లేదా ట్రైగ్లిజరైడ్స్.!! ఊబకాయం.!! మధుమేహం.!! మెటబాలిక్ సిండ్రోమ్.!! గుండెపోటుకి కారణం అయ్యే ఆహారం..??? జంతు ఉత్పత్తులు:- వెన్న,కొబ్బరి నూనె,మాంసం కొవ్వు పందికొవ్వు, డ్రిప్పింగ్ గొడ్డు మాంసం,జంతు కళేబరాలతో తయారు చేసిన వంట నూనెలు ఇతర రకాల జంక్ ఫుడ్ వల్ల గుండెపోటు రాకకు ఆస్కారం ఉంది సాధారణ గుండెపోటు లక్షణాలు..?? ఛాతీ నొప్పి ఒత్తిడి, బిగుతు, నొప్పి, పిండడం లేదా నొప్పిగా అనిపించవచ్చు నొప్పి లేదా అసౌకర్యం భుజం, చేయి, వీపు, మెడ, దవడ, దంతాలు లేదా కొన్నిసార్లు ఎగువ బొడ్డు వరకు వ్యాపిస్తుంది చల్లని చెమట అలసట గుండెల్లో మంట లేదా అజీర్ణం మైకము లేదా ఆకస్మిక మైకము వికారం శ్వాస ఆడకపోవుట గుండె జబ్బు నివారణ చర్యలు: -ధూమపానం చేయవద్దు లేదా పొగాకును ఉపయోగించవద్దు -ఒకరోజులో కనీసం 30 నిముషాలు గరిష్టంగా 60 నిముషాలు ఏదైనా పని చెయ్యండి -హృదయ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. -నాణ్యమైన నిద్ర పొందండి -ఒత్తిడిని నిర్వహించండి -శారీరక ప్రమాణాలు పాటించడం సరైన ఆహారపు అలవాట్లు కాస్త వ్యయామం సమయానికి తినడం సరైన నిద్ర పోవడం వాళ్ళ అనేక రోగాలకు స్వస్తి చెప్పవచ్చు. #heart-attack మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి