వెబ్ స్టోరీస్ పీరియడ్స్ టైమ్‌లో ఉసిరికాయ ఎందుకు తినాలి..? పీరియడ్స్‌లో మహిళలకు అలసట, నొప్పి ఉంటుంది. ఉసిరి శరీరానికి అవసరమైన పోషకాలను అందిచటంపాటు హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. పీరియడ్స్ సమయంలో రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ బిగ్ బాస్ 8 : ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే! బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పటికే ఆరువారాలు ముగిసి ఏడో వారం సాగుతుంది. ఇప్పటివరకు బిగ్ బాస్ నుంచి ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. ఈవారం ఏకంగా 9 మంది నామినేట్ అయ్యారు. వెబ్ స్టోరీస్ By Anil Kumar 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఈ దీపావళికి థియేటర్స్ లో సందడి చేయనున్న సినిమాలివే! దసరా పండక్కు రిలీజైన సినిమాలను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుండగానే.. దీపావళి సందడి మొదలైపోయింది. దీపావళి కానుకగా స్టార్ హీరోల సినిమాలు సందడి చేయబోతున్నాయి. వెబ్ స్టోరీస్ By Anil Kumar 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'హిట్' బ్యూటీ మీనాక్షి బ్లాక్ మ్యాజిక్! మీనాక్షి నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. చీరకట్టులో మీనాక్షి అందాలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి. వెబ్ స్టోరీస్ సినిమా By Archana 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా చీరలో త్రిప్తి విధ్వంశం.. హాట్ అందాలతో హీటేక్కిస్తున్న అమ్మడు నేషనల్ క్రష్ త్రిప్తి దిమ్రీ లేటెస్ట్ లుక్ నెట్టింట వైరలవుతోంది. చీరలో త్రిప్తి అందాలు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. వెబ్ స్టోరీస్ | సినిమా By Archana 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఉసిరికాయను ఎక్కువగా తింటే నష్టమా? ఉసిరికాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకం, అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఉసిరికాయ తినకూడదు. ఉసిరి ఎక్కువగా తింటే చర్మం తేమను కోల్పోవటం తోపాటు మూత్రంలో మంట, కిడ్నీలో రాళ్లు వస్తాయి. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ చాక్లెట్ తినడం దంతాలకు ఎంత ప్రమాదకరం? చాక్లెట్ తినడం దంతాలకు ఎంతో ప్రమాదకరం. ఎక్కువ చాక్లెట్ తింటే పళ్లు పాడవుతాయి. దంతాల్లో బ్యాక్టీరియా పేరుకుపోతుంది కాబట్టి చాక్లెట్ తిన్నాక తప్పనిసరిగా బ్రష్ చేయాలి. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ సేంద్రీయ ఆహారం అంటే ఏంటి? ఆరోగ్యం మంచిగా ఉండాలంటే సేంద్రీయ ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి. సేంద్రీయ ఆహారాన్ని ధృవీకరించిన స్టిక్కర్లతో గుర్తిస్తారు. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ దోస పిండి తాజాగా ఉండాలంటే? దోస పిండి తాజాగా ఉండాలంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి. పిండిని తయారు చేసిన వెంటనే మూత గట్టిగా ఉన్న కంటైనర్‌లో పెట్టాలి. వెబ్ స్టోరీస్ By Kusuma 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn