వెబ్ స్టోరీస్ సేంద్రీయ ఆహారం అంటే ఏంటి? ఆరోగ్యం మంచిగా ఉండాలంటే సేంద్రీయ ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి. సేంద్రీయ ఆహారాన్ని ధృవీకరించిన స్టిక్కర్లతో గుర్తిస్తారు. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ దోస పిండి తాజాగా ఉండాలంటే? దోస పిండి తాజాగా ఉండాలంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి. పిండిని తయారు చేసిన వెంటనే మూత గట్టిగా ఉన్న కంటైనర్‌లో పెట్టాలి. వెబ్ స్టోరీస్ By Kusuma 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నెట్టింట నాని బ్యూటీ గ్లామర్ ట్రీట్.. ఫొటోలు వైరల్ నటి ప్రియాంక మోహన్ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. స్టైలిష్ అవుట్ ఫిట్ లో ప్రియాంక అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వెబ్ స్టోరీస్ | సినిమా By Archana 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ గ్రీన్ డ్రెస్ లో రాములమ్మ మ్యాజిక్.. అందాలకు ఫిదా! బుల్లితెర బ్యూటీ శ్రీముఖి తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గ్రీన్ డ్రెస్ లో శ్రీముఖి అందాలు నెటిజన్లను మెస్మరైజ్ చేస్తున్నాయి. వెబ్ స్టోరీస్ By Archana 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ వెల్లుల్లితో దంతాలను మెరిపించుకోవచ్చు..ఎలాగంటే? వెల్లుల్లితో బ్రష్ చేస్తే దంతాలు ప్రకాశవంతంగా మారుతాయి. పసుపు రంగు దంతాలు తెల్లగా, చిగుళ్ల వాపును తగ్గించడంలో, దంతాలు, చిగుళ్లను ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి వెల్లుల్లి కాపాడుతుంది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ కాఫీతో పాటు కోడిగుడ్డు తింటే ఏమౌతుంది? గుడ్లు, కాఫీకి వాటి సొంత ప్రయోజనాలు ఉంటాయి. గుడ్డులో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ వల్ల జుట్టు, ఎముకలు బలపడతాయి. కాఫీ తాగడం వల్ల గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. కాఫీ, గుడ్డు కలిపి తీసుకుంటే జీర్ణసమస్యలు తప్పవు. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ మానసిక ఆరోగ్యం మెరుగుపరిచే సూపర్ ఫుడ్స్ మానసిక ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ఫుడ్స్‌పై శ్రద్ధ పెట్టాలి. బ్లూబెర్రీస్ ,బ్రొకోలీ, గుడ్లు, పాల ఉత్పత్తులు, వాల్నట్లను తింటే మెదడు బాగా పనిచేస్తుంది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ తేనెతో నెయ్యి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..? చలికాలంలో తరచుగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉంటే తేనె తినడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం ఉంటుంది. తేనె, నెయ్యి కలిపి తింటే శరీరంపై విష ప్రభావం ఉంటుంది. దీనివల్ల కడుపులో గ్యాస్, అజీర్ణం వంటివి వస్తాయి. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ రక్తహీనత తగ్గించే అద్భుతమైన పండ్లు ఇవే రక్తహీనత తగ్గాలంటే ప్రతిరోజు పండ్లు తినాలి. బీట్రూట్, టమోటా, క్యారెట్ జ్యూస్‌లో అధిక ప్రయోజనం ఉంటాయి. వీటిని తీసుకుంటే రక్తం పెరగడంతో పాటు పోషకాహార లోపం ఉండదు వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn