వెబ్ స్టోరీస్ ఈ వారం ఓటీటీలో చూడాల్సిన సినిమాలు ఇవే! ఓటీటీలో ఈవారం దాదాపు 24 సినిమాలు/వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వాటిలో దో పత్తి, సత్యం సుందరం, ఐందమ్ వేదమ్.. ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వెబ్ స్టోరీస్ By Anil Kumar 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ రెడ్ డ్రెస్ లో నేహా హాట్ లుక్స్ ! టిల్లు బ్యూటీ నేహా శెట్టి నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. రెడ్ డ్రెస్ లో నేహా అందాలు కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోల పై మీరు ఓ లుక్కేయండి. వెబ్ స్టోరీస్ By Archana 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ రెట్రో లుక్ లో బిగ్ బాస్ ఫేమ్ సోనియా హొయలు బిగ్ బాస్ ఫేమ్ సోనియా తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. రెట్రో లుక్ లో ముస్తాబైన ఈ బ్యూటీ నెట్టింట అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోల పై మీరు ఓ లుక్కేయండి. వెబ్ స్టోరీస్ By Archana 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ చిలగడ దుంపతో ఈ సమస్యలన్నీ పరార్ చిలగడ దుంపల్లో క్యాన్సర్ కణాలను నిరోధించే పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని డైలీ తింటే బరువు తగ్గడంతో పాటు ఎర్రరక్తకణాలు ఉత్పత్తి కూడా పెరుగుతుంది. వెబ్ స్టోరీస్ By Kusuma 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ కేకలు పెట్టించే వన్‌ప్లస్ ఫోన్.. అధునాతన ఫీచర్లతో వచ్చేస్తోంది.. OnePlus కంపెనీ తన OnePlus 13 స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని తాజాగా వెల్లడించింది. ఈ ఫోన్‌ను కంపెనీ చైనాలో అక్టోబర్ 31 న లాంచ్ ఈవెంట్లో రిలీజ్ చేయనుంది. Latest News In Telugu వెబ్ స్టోరీస్ By Seetha Ram 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ విషపూరిత పాములను ఎలా పెంచుతున్నారు చైనాలోని జిసికియావో గ్రామంలో పాములను పెంచుతారు. కింగ్ కోబ్రా, వైపర్, రాటిల్ స్నేక్‌ను పెంచుకుంటారు. ప్రతి ఏటా దాదాపు 30 లక్షల పాముల ఉత్పత్తి. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఉల్లిపాయలు మనుషులను ఎందుకు ఏడిపిస్తాయి? ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్లలో నీళ్లు వస్తాయి. ఉల్లిపాయ కోస్తే ఒక ఎంజైమ్ విడుదల అవుతుంది. సల్ఫర్ అనేది ప్రొపనుథైల్ S-ఆక్సైడ్ ఉత్పత్తి చేస్తుంది. మన కంటిని తాకినప్పుడు కన్నీళ్లు వస్తాయి. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ బీడీ, సిగరెట్లో ఏది ముందు తయారు చేశారు? బీడీ, సిగరెట్ ప్రపంచంలో ఎక్కువ మంది తాగుతారు. సిగరెట్ చరిత్ర 9వ శతాబ్దంలో మొదలైంది. బీడీ అనేది బీడీ అనే మార్వాడీ పదం నుండి వచ్చింది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ వెండితెరపై మెరవనున్న కొత్త జంటలు ఇవే..! టాలీవుడ్ లో ప్రస్తుతం కొన్ని కొత్త జోడీలు వెండి తెరపై మెరవబోతున్నాయి. స్టార్ హీరోలతో పాటూ యువ హీరోలు సైతం నయా భామలతో రొమాన్స్ కు రెడీ అవుతున్నారు. వెబ్ స్టోరీస్ By Anil Kumar 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn