వెబ్ స్టోరీస్ నెట్టింట హీటేక్కిస్తున్న దిశా హాట్ లుక్స్ దిశా పటాని తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్టైలిష్ లుక్ లో దిశా హాట్ లుక్స్ కుర్రాళ్ళ మతిపోగొడుతున్నాయి. ఈ ఫొటోల పై మీరు ఓ లుక్కేయండి వెబ్ స్టోరీస్ By Archana 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ చీరలో 'ఉప్పెన' బ్యూటీ అందాల విధ్వంశం కృతి శెట్టి తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చీరలో బేబమ్మ అందాలు నెటిజన్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోల పై మీరు ఓ లుక్కేయండి వెబ్ స్టోరీస్ By Archana 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ టమోటాలు ఎక్కువగా తింటే రాళ్లు వస్తాయా? టమోటాలో ఆక్సలేట్ అనే ఖనిజం ఉంటుంది. బచ్చలికూర, బీట్ రూట్, గింజల్లో ఆక్సలేట్ అధికం, తక్కువగా టమోటాలు తీసుకుంటే సమస్య ఉండదు. కిడ్నీ రాళ్లలో ఈ ఖనిజం చేరుతుంది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ పిల్లల ముఖానికి క్రీమ్స్ రాయవచ్చా? పిల్లల ముఖంపై చర్మం సున్నితంగా ఉంటుంది. రసాయనాలు ప్రభావం ఉంటుంది కాబట్టి పిల్లల చర్మంపై క్రీములు రాయవద్దు. రాస్తే చికాకు, దురద, అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ Chocolates: చాక్లెట్లు తింటే మొటిమలు వస్తాయా..? చాక్లెట్ తినడం వల్ల ముఖంపై మొటిమలు వస్తాయని కొన్ని పరిశోధనలలో తేలింది. ముఖం బాగున్నవారు చాక్లెట్లు ఎక్కువగా తిన్నా, జన్యువులలో సమస్య ఉన్నవారిలో మాత్రమే వస్తాయి. పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలు శరీరంలోని ఇతర భాగాలకు, చర్మానికి మేలు చేస్తాయి. By Vijaya Nimma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ నానబెట్టిన అత్తి పండ్లను తింటే ఇన్ని ప్రయోజనాలా? నానబెట్టిన అంజీర్ పండ్లలలో చాలా పోషకాలు ఉంటాయి. అత్తి పండ్లను రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో తింటే అనేక ప్రయోజనాలు అందుతాయి. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ స్కిన్ ట్యానింగ్ను తగ్గించేద్దామిలా! చర్మంపై ట్యాన్ పోవాలంటే ఇంట్లో ఉండే టమాటా, బంగాళదుంప, శనగపిండి, పెరుగును ఉపయోగించి ఫేస ప్యాక్ వేసుకోవాలి. దీనివల్ల చర్మం కాంతివంగా కూడా ఉంటుంది. వెబ్ స్టోరీస్ By Kusuma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ అసలు ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి..? తరచూ ఎక్కిళ్లు రావడానికి చాలా కారణాలు. ఛాతీ, పొత్తికడుపులో డయాఫ్రాగమ్ ఉంటే ఎక్కిళ్లు, గ్లోటిస్ మూసుకుపోవడంతో, స్పైసీ ఫుడ్ ఎక్కువగా తింటే ఎక్కిళ్లు వస్తాయి. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఈ రసం 30 రోజులు తాగితే రక్త హీనత ఉండదు బీట్రూట్ జ్యూస్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ అధికం. క్యారెట్ జ్యూస్, పాలకూర రసం, దానిమ్మ రసం, బీట్రూట్ జ్యూస్ ఈ జ్యూస్లు 30 రోజులు తాగితే రక్తహీనత పోతుంది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn