వెబ్ స్టోరీస్ పాడైన దంతాలను ఎలా శుభ్రం చేసుకోవాలి? పాడైన దంతాలు అనేది సాధారణ సమస్య. పాడైన దంతాలను రోజుకు రెండు సార్లు బ్రష్ చేసి శుభ్రం చేసుకోవాలి. నిలుపు, పసుపు, తెలుపు, మచ్చలు దంతక్షయ లక్షణాలు. శీతల పానీయాలు, కేక్‌లు, స్వీట్లు తినొద్దు. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ జుట్టు సమస్యలకు చెక్ పెట్టండిలా! జుట్టు రాలకుండా ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడంతో పాటు కలబంద అప్లై చేయాలి. అలాగే రసాయనాలు ఉండే ప్రొడక్ట్స్ వాడకూడదు. వెబ్ స్టోరీస్ By Kusuma 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఈ బిగ్ బాస్ బ్యూటీని గుర్తుపట్టారా? బుల్లితెర బ్యూటీ ప్రియాంక జైన్ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. చీరలో ప్రియాంక ట్రెండీ ఫోజులతో కుర్రాళ్ళ చూపు తిప్పేస్తున్నాయి. ఈ ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి. By Archana 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ దేశంలోని అందమైన సీతాకోకచిలుక పార్కులు దేశంలోని అందమైన సీతాకోకచిలుక పార్క్ రాంచీ సీతాకోకచిలుక పార్క్. ఇక్కడ 80 కంటే ఎక్కువ జాతుల సీతాకోకచిలుకలు ఉంటాయి. 20 కంటే ఎక్కువ రకాల సీతాకోకచిలుకలు ఉంటాయి. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ బాదం పప్పులను ఇలా తింటే చాలా మంచిది ప్రతిరోజూ బాదం పప్పు తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. బాదంను రాత్రంతా నానబెట్టి గ్రైండ్ చేసి పాల తయారీ చేసుకోవచ్చు. ఈ పాలలో ప్రొటీన్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఎండబెట్టి గ్రైండ్ చేసి బాదం పొడి చేసుకోవచ్చు. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ భూమిపై కనిపించే అతి పెద్ద జంతువులు భూమిపై కనిపించే అతి పెద్ద జంతువులు చాలా ఉన్నాయి. నీటి తిమింగలం, ఆఫ్రికన్ ఏనుగు, జిరాఫీ, ఉప్పు నీటి మొసలి, బ్రౌన్ ఎలుగుబంటి, నిప్పుకోడి భూమిపై అతిపెద్ద జంతువులు. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ వెనక్కి నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు వెనక్కి నడవడం వల్ల వెన్నెముక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే కండరాలు బలంగా తయారవ్వడంతో పాటు ఒత్తిడి నుంచి విముక్తి కల్పిస్తుంది. వెబ్ స్టోరీస్ By Kusuma 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ చీరలో ప్రభాస్ బ్యూటీ మెరుపులు నటి శ్రద్ధా కపూర్ తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చీర కట్టులో శ్రద్ధా అందాలకు ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలు మీరూ చూసేయండి. వెబ్ స్టోరీస్ By Archana 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఏ సమస్యలు ఉన్నవారు చపాతీలు తినకూడదో తెలుసా? చపాతీలు తినడం ఆరోగ్యానికి మంచిదే.. కానీ బ్లడ్ షుగర్ అధికంగా ఉన్నవారు, అలసటగా ఉన్నవారు చపాతీలను తినకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వెబ్ స్టోరీస్ By Kusuma 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn