వెబ్ స్టోరీస్ బరువు తగ్గాలనుకుంటే ఈ పాలు తాగండి బరువు తగ్గడానికి కొబ్బరి పాలు ఉత్తమం. NCBI ప్రకారం కొబ్బరి పాలలో తక్కువ కేలరీలు, సంతృప్త కొవ్వును కూడా ఈ పాలు కలిగి ఉంటాయి. జీర్ణ సమస్యలకు కొబ్బరి పాలు ఉపయోగకరం. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ బేబీ పౌడర్ వల్ల క్యాన్సర్ వస్తుందా? పిల్లలకు వాడే పౌడర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బేబీ పౌడర్తోనూ క్యాన్సర్ ప్రమాదం అధికంగా ఉందటున్న నిపుణులు. అమెరికాలో బేబీ పౌడర్ తయారీ కంపెనీకి జరిమానా వేశారు. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ గొంతు నొప్పి కారణాలు.. నివారణ మార్గాలు వాతావరణ మార్పులతో గొంతు నొప్పి వస్తుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు, లవంగాలు, అల్లంటీ తీసుకోవడం వల్ల, ఒక చెంచా తేనెను రోజుకు 1-2 సార్లు తీసుకోవచ్చు ఉపశమనం ఉంటుది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ డ్రాగన్ ఫ్రూట్ తింటే కొన్ని సమస్యలు తప్పవా? డ్రాగన్ ఫ్రూట్ రుచి, ఆరోగ్యపరంగా చాలా పోషకాలతో నిండి ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్తో అనేక దుష్ప్రభావాలు ఉంటాయి. అలర్జీ, దురద, వాపు, రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ మౌత్వాష్ ఉపయోగించడం సురక్షితమేనా? చిగుళ్లు, నోరు శుభ్రంగా ఉంచడానికి మౌత్వాష్ వినియోగిస్తాము. మౌత్వాష్ని ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపుతుంది. కొన్ని మౌత్వాష్ల వల్ల దంతాల రంగు మారుతుంది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ మోకాళ్ల నొప్పులకు సింపుల్ హోం రెమెడీ వయసు మీద పడ్డకొద్దీ మోకాళ్ల నొప్పులు సహజంగా వస్తాయి. వేపనూనెతో మసాజ్ చేస్తే, గోరువెచ్చని నీటితో, వేడినీళ్లతో కండరాల తిమ్మిరి, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. బరువు తగ్గడం వల్ల మోకాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ బీట్రూట్తో మీ హార్ట్ బీట్ పదిలం గుండె ఆరోగ్యానికి బీట్రూట్ చాలా మంచిది. బీట్రూట్లో ఫోలెట్, విటమిన్ బి9, మాంగనీస్, కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులను నయం చేస్తుంది. బీట్రూట్ జ్యూస్ తాగితే గుండె జబ్బులు రావు. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ మానసిక ఆరోగ్యం ఎలా ఉందో ఇలా తెలుసుకోండి మానసిక ఆరోగ్యం తెలుసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ప్రవర్తనలో కొన్ని మార్పులు, నిద్ర సమస్యలు, జీవితంపై ఆసక్తి లేకపోవడం, తరచుగా అనారోగ్యానికి గురికావడం ఆకలి లేదా నిద్ర సమయం మారితే మానసిక సమస్యే. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ లేడి ఓరియెంటెడ్ సినిమాలతో వస్తున్న హీరోయిన్స్ వీళ్ళే! ఈ మధ్య కాలంలో లేడీస్ లీడ్ చేసే సినిమాలు ఎక్కువయ్యాయి. ఒకవైపు హీరోల సరసన రెగ్యులర్ చిత్రాల్లో నటించడంతో అటు హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. వెబ్ స్టోరీస్ By Anil Kumar 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn