Rains : భారీ వర్షం.. గోడకూలి ముగ్గురు మృతి..!
హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. దట్టంగా మేఘాలు అలుముకున్నాయి. రెమాల్ తుపాను, ఉపరితల ఆవర్తనంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన పడుతోంది. రాష్ట్రంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/cyclone-effect.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/hyd-rains.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/alert-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-15-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/river-1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rains-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/cyclone.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rain-1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Rains.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/heat-3-jpg.webp)