Hyderabad Rains: హైదరాబాద్లో భారీ వర్షం
హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నాంపల్లి, సికింద్రాబాద్, మాదాపూర్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో వర్షంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Rains.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Hyderabad-Rains.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rains-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-22-at-9.48.14-AM.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/rains-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Rains-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-31T162751.913.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-31T133157.937.jpg)