హిందువుల కోసం ప్రత్యేక దేశం..నిత్యానంద కీలక వ్యాఖ్యలు!
హిందువుల కోసం ప్రత్యేక దేశంగా 'కైలాస నాడు'ను ఏర్పాటు చేస్తున్నట్లు బోధకుడు నిత్యానంద ప్రకటించారు. ఆ దేశం ఎక్కడ ఉంటుందో జూలై 21న ప్రకటిస్తానని తన అధికారిక వెబ్సైట్లో సత్యానంద ఓ ప్రకటన విడుదల చేశాడు.
భారత్ లో చదువు కన్నా వివాహాలకే ఎక్కువ ఖర్చు!
భారత్‌లో చదువు కంటే పెళ్లికే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని ప్రముఖ మ్యారేజ్ బ్యూరో జెఫరీస్ సంస్థ తెలిపింది. భారతీయులు ఆహారం, నిత్యావసరాల తర్వాత పెళ్లికే ఎక్కువ ఖర్చు పెడుతున్నారని..ఏటా రూ.10 లక్షల కోట్లకు పైనే పెళ్లికి ఖర్చవుతోందని అంచనా వేసింది.
పనిభారం తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న రోబో!
దక్షిణ కొరియాలో గుమి సిటీ కౌన్సిల్ ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులకు సాయం చేసేందుకు ఓ రోబోను వినియోగిస్తున్నారు.అయితే ఆ రోబో 2వ అంతస్తు నుంచి 1వ అంతస్తుకు మెట్లద్వారా పడిపోయింది.దాని పార్ట్స్ ను ల్యాబ్ కు పంపి విచారించగా పనిభారం కారణంగా రోబోకు ఇలా జరిగిందని నిపుణులు తెలిపారు.
Koo App: దేశీయ సోషల్ మీడియా యాప్ 'కూ' మూతపడింది..
ఎలాన్ మస్క్ యొక్క X తో పోటీ పడుతున్న భారతీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ KOO App ఇప్పుడు మూతపడింది. ఈ కంపెనీ వ్యవస్థాపకులు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
Kamala Harris vs Musk: కమలా హారిస్‌పై విరుచుకుపడ్డ మస్క్..
అబార్షన్ నిషేధంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అబద్ధాలు చెబుతున్నారని ఎలాన్ మస్క్ తీవ్రంగా విమర్శించారు.
VI Recharge Plan: అదిరిపోయే రీచార్జ్ ప్లాన్ ప్రకటించిన వీఐ.. పూర్తిగా రూ. 600 ఆదా!
మీరు Vodafone Idea వినియోగదారులు అయితే, ఈరోజే మీ ప్లాన్‌ని రీఛార్జ్ చేసుకోండి, ఎందుకంటే మీరు పాత ధరలకే రీఛార్జ్ చేసుకునేందుకు ఇదే చివరి అవకాశం. వార్షిక ప్లాన్‌ను రీఛార్జ్ చేయడం ద్వారా మీరు రూ. 600 ఆదా చేయొచ్చు.
Crocodile: రోడ్డు మధ్యలో 8 అడుగుల పెద్ద మొసలి.. వైరల్ వీడియో!
మహారాష్ట్రలోని సిప్లాన్ లో ఓ రహదారిపై భారీ మొసలి హల్ చల్ చేసింది. సిప్లాన్ సమీపంలో ఉన్న నదిలో మూడు మొసళ్లు ఉన్నాయి.అయితే గత కొన్నిరోజులుగా కురిసిన భారీ వర్షాలకు రోడ్డు పై మొసలి రావటంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.ఓ వ్యక్తి తీసిన ఈ వీడియో వైరల్ గా మారింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/drone-pilot-in-india-copy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/csm_hp_chromebook_15a_header_1_dc87957158.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-04T183425.272.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-04T182907.699.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-04T154350.837.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/unnamed.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/elon-musk-mocks-kamala-harris-014624861-16x9_0.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/1742006a01b9ea2e846b2944bbe9d60c1719993682655706_original-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-02T141741.180.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/cdf3d39ab92049db2a5c1ede152f8ff41719815654064706_original-1.jpg)