వైరల్ Viral Video: యజమాని అత్యుత్సాహం .. పాపం.. రైలు కింద పడిన కుక్క!.. వీడియో వైరల్ ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో కలిసి కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపు తప్పి కుక్క రైలు, ప్లాట్ ఫార్మ్ మధ్యలో పడిపోయింది. దీంతో ఒక్కసారిగా అతడు షాకయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. By Archana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HCU Land Issue: HCU విద్యార్థులపై లాఠీ ఛార్జ్.. టెన్షన్ టెన్షన్ HCUలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దొరికిన వారిని దొరికినట్లుగా కాళ్లు చేతులు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. By Seetha Ram 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ German woman: జర్మనీ యువతి రేప్ కేసు.. పోలీసులకు దొరికిన నిందితుడు! హైదరాబాద్‌లో నిన్న జర్మన్ యువతిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. నగరాన్ని సందర్శించిన తర్వాత ఎయిర్‌పోర్టుకు తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. By Seetha Ram 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Renu Desai: ‘నేను చచ్చిపోతా.. నా బిడ్డలను కాపాడండి'.. HCU వివాదంపై పవన్ మాజీ భార్య సంచలన వీడియో నటి రేణు దేశాయ్ HCU ఉద్యమానికి మద్దతు పలికారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియో పంచుకున్నారు. ‘‘నేను రేపోమాపో చనిపోతాను. నా బిడ్డలతో పాటు ఎంతోమంది బిడ్డలకు చాలా ఫ్యూచర్ ఉంది. ఈ అంశంపై మరొక్కసారి ఆలోచించండి’’ అని ఆ వీడియోలో తెలిపారు. By Seetha Ram 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Lady Aghori: అఘోరీని పరిగెత్తించి కొట్టిన ప్రజలు.. వీడియో వైరల్ సూర్యపేటలో అఘోరీపై దాడి జరిగింది. ఓ యువకుడు తల్వార్‌తో అఘోరీపై దాడి చేశాడు. అఘోరీ కూడా అతడిపై దాడికి దిగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అనంతరం స్థానికులు ఆ గొడవను ఆపి.. అక్కడ నుంచి అఘోరీని పంపించేశారు. ఇది పాత వీడియో అయినప్పటికీ వైరలవుతోంది. By Seetha Ram 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Ghibli Images: కొంపముంచే ఘిబ్లీ ట్రెండ్.. ఈ ఫొటోస్ ఎంత ప్రమాదమో తెలుసా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఘిబ్లి ఇమేజ్ ట్రెండింగ్ నడుస్తోంది. నెటిజన్లు ఫొటోస్‌తో ఏఐని వాడి కర్టూన్ తయారు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఫ్యూచర్లో మీ ఫేస్ ఐడెంటిటీ, డిటేల్స్ దొంగలించే ప్రమాదం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. By K Mohan 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Zomato: పండగపూట ఇదేం దరిద్రం.. ఫుడ్‌లో ఉమ్మి వేసిన డెలివరీ బాయ్.. వీడియో వైరల్! జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ నీచంగా ప్రవర్తించాడు. ముంబై హుమా కంజుమార్గ్‌లో ఆర్డర్ చేసిన ఆహారంలో ఉమ్మివేశాడు. స్థానికులు వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో డెలివరీ బాయ్ పై చర్యలు తీసుకుంటామని జోమాటో యాజమాన్యం తెలిపింది. By srinivas 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Transgenders: డబ్బులు అడిగితే ఇవ్వలేదని.. ట్రైన్లో యువకుడిని తొక్కి చంపిన హిజ్రాలు మధ్యప్రదేశ్‌లోని గోడ్వానా ఎక్స్‌ప్రెస్ ఆదర్శ్ వర్మ గోండ్వానా ఎక్స్‌ప్రెస్‌లో హిజ్రాలు రెచ్చిపోయారు. అడిగినన్ని డబ్బులు ఇవ్వలేదని ఓ యువకుడిపై దాడి చేశారు. మూకుముడిగా దాడి చేసి కాళ్లతో తొక్కి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి. By K Mohan 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Viral News: ఓరీడి టిఫిన్ తగలెయ్య.. కొంచెముంటే పేగులు తెగిపడేవి కదరా బాబు! ఈస్ట్‌గోదావరి జిల్లాలో ఓ హోటల్ నిర్లక్ష్యం బయటపడింది. దేవరపల్లి మండలం యర్నగూడెంలో ఓ యువకుడు టిఫిన్ పార్శిల్ తీసుకున్నాడు. ఇంటికెళ్లి ఓపెన్ చేయగా బజ్జీలో బ్లేడ్ కనిపించటంతో షాక్ అయ్యాడు. కొంచెముంటే కడుపులోని పేగులు తెగిపడేవని నెటిజన్లు అంటున్నారు. By Seetha Ram 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn